Indraganti Srikantha Sharma Memorial Award for Kondepoodi Nirmala

కీర్తిశేషులు శ్రీ ఇంద్రగంటి శ్రీ కాంతశర్మ పేరు మీదుగా వారి కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన సాహతీ  పురస్కారం 2020 సంవత్సరానికి శ్రీ కవి శిఖామణి గారికి ప్రకటించిన విషయం తెలిసినదే. అదే పురస్కారానికి 2021 సంవత్సరానికి శ్రీమతి కొండేపూడి నిర్మలగారిని ఎంపిక చేయడమైంది. 29.05.2021(శనివారం) నాడు జూమ్ మీటింగ్  ద్వారా సభ నిర్వహించి వీరికి అవార్డులప్రదానం చేయడానికి నిర్ణయించటమైంది.

In the name of great writer and poet #Indraganti srikanthsarma garu his family members felicitate eminent literarary personalities with #Indraganti Srikanthsarma memorialaward. For the year 2020 Sri Sikhamani garu received it and for 2021 Smt. Kondepudi Nirmala garu is awarded.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here