Vijay Antony’s ‘Bichagadu 2’ Movie Theme Song launch

Actor Vijay Antony’s unceasing drive to entertain with content-and-entertainment-driven movies has  earned him the undisputed safe bet of trade circles and favourite of universal crowds. In particular, his magnum opus ‘Pichaikkaran’ that recently celebrated its 6th anniversary became a raging hit in not just Tamil, but a 144-day blockbuster in the Telugu version – Bichagadu as well.

With the official announcement on Bichagadu 2 made, the expectations and excitements got bigger. Recently, the Tamil slogan #Bikili Yoda
Aethiri #AntiBikili has been trending on all social media platforms. Finally, the official word is out, and the Anti-Bikili is none other than Vijay Antony himself.  Marking the occasion, the theme song of
the film was unveiled and it has a good vibe to it. It has a peppy vibe.

The antagonist in this movie is termed ‘Bikili’. Well, the curiosity levels are spiking up we will have to wait and see what or who or why BIKILI, living or non-living, human or alien.

The shooting of Bichagadu 2 is proceeding at a brisk pace. The film marks the directorial debut of Vijay Antony, who is handling editing and music as well. Kavya Thapper is playing the female lead opposite Vijay Antony. Dev Gill, Harish Peradi, John Vijay, Radha Ravi, Mansoor Ali Khan, YG Mahendran, Raja Krishnamoorthy, and a few others are part of this star-cast. Vijay Milton and Om Prakash are handling cinematography for this movie.

Fatima Vijay Antony is producing Bichagadu 2 for the banner of Vijay Antony Film Corporation.

చరిత్రను మార్చి రాస్తా..ఆకట్టుకుంటున్న “బిచ్చగాడు 2” థీమ్ సాంగ్

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు.  ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో  సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ
నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది. తాజాగా బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. ఆ థీమ్ సాంగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతోంది అనే హింట్ ఇచ్చింది.ఈ థీమ్ సాంగ్ చూస్తే …రోల్స్ రాయిస్ కారులో నుంచి స్టార్ హోటల్ దగ్గర దిగిన కథానాయకుడు అక్కడ బిచ్చగాడిలా మేకప్  వేసుకుంటాడు. ఆటోలో బయటకు వెళ్తాడు. అతను వెళ్తున్నది యాంటీ బికిలీ మిషన్ మీద అనేది తర్వాత
తెలుస్తుంది. ఈ మిషన్ ఏంటి అనేది సినిమాలో చూడాలి. చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు అంటూ యాంటీ బికిలీ లక్ష్యమేంటో  థీమ్ సాంగ్ లో చెప్పేశారు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసంస్థాపనార్దయా సంభవామి యుగే యుగే శ్లోకం నేపథ్యంగా వినిపించింది ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన బిచ్చగాడు 2
థీమ్ సాంగ్ ఆసక్తిరేపుతోంది.

దేవ్ గిల్,  హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్, నిర్మాత – ఫాతిమా
విజయ్  ఆంటోనీ, బ్యానర్ – విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, రచన, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం – విజయ్ ఆంటోనీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here