Bomma Cinema’s The Act of “YEDU THARALA YUDDHAM” Glimpse release

బొమ్మ సినిమా కంపెనీ బ్యానర్ లో బొమ్మ వేణుగౌడ్ దర్శకుడి గా నిర్మాతగా తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంలో ఏడు తరాల యుద్ధం అనే సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని శరవేగంగా షూటింగ్ జరుగుతుంది

నటినటులు:
కిరణ్ శర్మ, అరుణ్, సురేష్ భీమగాని, శివ వర్కల, నవనీత్ ఝ, అనిల్, యాశిక, కరణ్ సింగ్ టాగూర్, శ్రీనివాస్, రవీందర్ బొమ్మ కంటి, బలగం సంజయ్

సాంకేతిక నిపుణులు:
సమర్పించు: బొమ్మ కళావతి.
బొమ్మ సినిమా కంపెనీ.
ఇన్ అసోసియేషన్ విత్
అభూజ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.
వాయిస్ ఓవర్: వేణు ఉడుగుల (విరాటపర్వం డైరెక్టర్)
సంభాషణలు: కార్తికేయ.వి
ఛాయా గ్రహణం: అనిల్, జోగి
ప్రొడక్షన్ డిజైనర్: వర్ధి మనోజ్ కుమార్
కూర్పు: శ్రీ వర్కల
సంగీతం: పవన్ కుమార్
సౌండ్ డిజైన్: శ్రీనివాస్
వి.ఎఫ్. ఎక్స్: సిద్దు
పి ఆర్ ఓ : దయ్యాల అశోక్
టైటిల్స్ డిజైన్: చిన్న గణపతి
కళ: బేబీ సురేష్ భీమగాని
గీతాలు: బండి యాదగిరి,అక్కల చంద్రమౌళి
సహ దర్శకత్వం: వర్ధి మనోజ్ కుమార్
సహాయ దర్శకులు: ముఖేష్, వికాస్, చైతన్య
కలరిస్ట్: శ్రీధర్
లొకేషన్స్: సంతాయి పేట, మామిడిపల్లి,హైదరాబాద్
దుస్తులు: సుధీర్
నిర్మాణ నిర్వహణ పర్యవేక్షణ: విజయ్ గౌడ్ గట్టు
సహ నిర్మాత: బొమ్మ సుమన్ గౌడ్
కథ కథనం మాండలికం నిర్మాత దర్శకత్వం: బొమ్మ వేణుగౌడ్

ఇది బివిజి చలన చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here