Challenging star Darshan released the song `Kanne Adirindi’ from ‘Robert’`

క‌న్నెఅదిరింది
 పైటే చెదిరింది
కాలే నిల‌వ‌దు పిల‌గా
 నిన్న‌టికెళ్లి గ‌మ్మ‌తుగుంది..“ 

అంటూ సింగ‌ర్ మంగ్లీ త‌న‌దైన స్టైల్లో పాడిన పాట‌ను `రాబ‌ర్ట్` చిత్ర యూనిట్ శ‌నివారం విడుద‌ల చేసింది. క‌న్న‌డ  ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ క‌థానాయ‌కుడిగా ఉమాప‌తి ఫిలింస్ బ్యాన‌ర్‌పై త‌రుణ్ కిషోర్ సుధీర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉమాప‌తి శ్రీనివాస గౌడ నిర్మిస్తోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాబ‌ర్ట్‌స‌.  మార్చి 11న ఈ సినిమాను చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది. అర్జున్ జన్యా సంగీతం అందించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మాస్ ఆడియెన్స్ కోరుకునే క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో రాబ‌ర్ట్ సంద‌డికి సిద్ధ‌మ‌య్యాడు హీరో దర్శన

  1. నటీనటులు:
  2. దర్శన్‌, జగపతిబాబు, రవికిషన్‌, ఆశా భట్‌, దేవ్‌రాజ్‌, రవిశంకర్‌ తదితరుల
  1. సాంకేతిక వర్గం: 
  2. ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  త‌రుణ్ కిషోర్ సుధీర్‌
  3. నిర్మాత‌:  ఉమాప‌తి శ్రీనివాస్ గౌడ
  4. సంగీతం:  అర్జున్ జ‌న్యా
  5. సినిమాటోగ్ర‌ఫీ:  సుధాక‌ర్ ఎస్‌.రాజ్‌
  6. ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  మోహ‌న్ బి.కేరే
  7. ఎడిట‌ర్‌:  కె.ఎం.ప్ర‌కాశ్‌
  8. డైలాగ్స్‌:  హ‌నుమాన్ చౌద‌రి
  9. పాట‌లు:  భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీమ‌ణి, కాసర్ల‌శ్యామ్‌
  10. యాక్ష‌న్‌:  రామ్ ల‌క్ష్మ‌ణ్‌, అన్బు అరివు, వినోద్‌
  11. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ద‌ర్శ‌న్ ఎస్‌, చిరాగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here