“Chor Bazaar” first look motion poster release on Akash Puri’s birthday

Dashing Director Puri Jagannadh’s Son, emerging Actor Aakash Puri’s next Titled as ‘Chor Bazaar’. Starring Gehna Sippy as female lead, V.S.Raju is debuting into production under IV Productions banner.Known to be a New-Age Love Action entertainer, George Reddy fame Jeevan Reddy is directing it. 

However, a Powerful First Look & Motion Poster of Aakash Puri as ‘Bachan Saab’ from Chor Bazaar unveiled today on his Birthday.Featuring Aakash in a never before role, his dashing look from the First Look registered a Mass response from all-over. Suresh Bobbili’s Background Score was apt to the vibrance in motion poster.As of now, Chor Bazaar shoot is commencing in a special set at the outskirts of Hyderabad.

Technicians:
Cinematography – Jagadeesh Chekati
Music – Suresh Bobbili
Editing – Anwar Ali
Art – Gandhi Nadikudikar
Costume Designer – Prasanna Dantuluri
Fights – Pruthvi Sekhar
Choreography – Bhanu
Publicity Designer – Anil Bhanu
Stills – Vikas Seegu
PRO – GSK Media
Make-up – Shiva
Costume Chief – Lokesh
Digital Media – Talk Scoop
Co-Producer – Alluri Suresh Varma
Banner – I.V Productions
Producer – V. S. Raju
Writer & Director – B. Jeevan Reddy

ఆకాష్ పూరీ బర్త్ డే సందర్భంగా ‘‘చోర్ బజార్’’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. హీరోయిన్ గా గెహన సిప్పీ నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” చిత్రంలో ఆకాష్ పూరి,గెహన సిప్పీ లతో పాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.

ఈ రోజు హీరో ఆకాష్ పూరి బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను వదిలింది.టైటిల్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ మాస్ గా ఉంది.హీరో ఆకాష్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. బైక్ పక్కన నిలబడి ఉన్నాడు. చేతిమీద ‘‘బచ్చన్ సాబ్’’ పేరుతో టాటు కనిపిస్తుంది. మరో చేత్తో గన్ ఫైరింగ్ చేస్తున్నాడు.చోర్ బజార్ లో ఉండే సామను అంతా ఈ మోషన్ పోస్టర్ లో కనిపిస్తుంది. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ ఫెక్ట్ గా సూట్ అయింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన స్పెషల్ సెట్ లో శరవేగంగా జరుగుతుంది.

టెక్నీషియన్స్ లిస్ట్:
సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి,
సంగీతం – సురేష్ బొబ్బిలి,
ఎడిటింగ్ – అన్వర్ అలీ
ఆర్ట్ – గాంధీ నడికుడికర్,
కాస్ట్యూమ్స్ డిజైనర్ – ప్రసన్న దంతులూరి,
ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్,
కొరియోగ్రఫీ – భాను,
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను ,
స్టిల్స్ : వికాస్ సీగు
పి.ఆర్.వో – జీఎస్కే మీడియా,
మేకప్ – శివ,
కాస్ట్యూమ్ చీఫ్ – లోకేష్,
డిజిటల్ మీడియా – టాక్ స్కూప్,
సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ,
బ్యానర్ – ఐ.వి ప్రొడక్షన్స్,
నిర్మాత – వీ.ఎస్ రాజు,
రచన, దర్శకత్వం – బి. జీవన్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here