‘Cockroach’ Movie Title grand Release on the occasion of Vijayadashami

పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం లో బి బాపిరాజు మరియు ముతుకి నాగసత్యనారాయణ సంయుక్తం గా నిర్మిస్తున్న “కాక్రోచ్ “ చిత్రం టైటిల్ ని విజయదశమి సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది.

విశాఖపట్నం నేపథ్యం లో సాగే ఈ వైయలెంట్ యాక్షన్ ప్రేమ కథ , పాత కొత్త నటీ నటుల మేళవింపుతో విభిన్న కథాంశంతో సాగుతుంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తున్నామని చిత్ర బృందం తెలియచేస్తోంది.

త్వరలో మరిన్ని వివరాలతో ప్రేక్షకులని కలుస్తామని విభిన్న చిత్రాలని ఆదరించే ప్రేక్షకులందరికీ యూనిట్ పరిశుభ్రమైన విజయదశమి శుభాకాంక్షలు తెలియచేసింది,

బ్యానర్స్ : శ్రీ లక్ష్మి పిక్చర్స్ మరియు ఆదిత్య సినిమాస్
సంగీతం: ప్రదీప్ చంద్ర
కెమెరా : సంతోష్ శక్తి
ఎడిటర్: రాఘవేందర్ రెడ్డి పి
ఫైట్స్: ప్రేమ్ సన్
నిర్మాతలు : బి బాపిరాజు
ముతుకి నాగ సత్యనారాయణ
రచన, దర్శకత్వం :
పి సునీల్ కుమార్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here