Dear Megha” slated for a Grand release in theatres on Sep 3rd

Young n Talented Megha Akash, Arun Adith’s upcoming emotional saga “Dear Megha” is all set for a Grand release in theatres om September
3rd.

Starring Arjun Somayajula in a crucial role, movie is directed by debutant Sushanth Reddy and produced by Arjun Dasyan under Vedaansh
Creative Works. Despite holding the release copy, Team Dear Megha waited for a theatrical release post the deadly 2nd wave of pandemic.Now, looking at the amazing response to the movies after reopening the theaters, movie team announced a grand release officially.

Known to be a pure & emotional love story, Dear Megha stars Megha Akash in titular role. Also, Arun Adith, Arjun Somayajula & Megha Akash’s performances will stir the hearts of audience says sources.Hari Gowra’s songs have already turned chartbusters while the movie teaser has got a good response.

Technicians
Music: Hari Gowra
Cinematographer: I. Andrew
Editor: Prawin Pudi
Art Director: P. S. Varma
PRO: GSK Media
Producers: Arjun Dasyan
Written & Directed by Sushanth Reddy

సెప్టెంబర్ 3న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతున్న ”డియర్ మేఘ”

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ ల ”డియర్ మేఘ” సెప్టెంబర్ 3న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అర్జున్ సోమయాజుల మరో కీలక పాత్రల్లో నటించారు. ”డియర్ మేఘ” చిత్రాన్ని ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించగా.. డెబ్యూ డైరెక్టర్ సుశాంత్ రెడ్డి రూపొందించారు. సినిమా రెడీగా ఉన్నా, థియేటర్ రిలీజ్ కోసం టీమ్ మెంబర్స్ వెయిట్ చేశారు. థియేటర్ లలో  విడుదల వుతున్న చిత్రాలకు రెస్పాన్స్ బాగుండటంతో ”డియర్ మేఘ” కూడా సిల్వర్ స్క్రీన్ పైనే రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

ప్యూర్ అండ్ ఎమోషనల్ ప్రేమ కథగా ”డియర్ మేఘ” సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. ఈ భావోద్వేగ ప్రేమ కథలో మేఘా ఆకాష్, అరుణ్  ఆదిత్, అర్జున్ సోమయాజులు ఫర్మార్మెన్స్ ప్రేక్షకుల మనసును కదిలించ బోతోంది.. ”డియర్ మేఘ” సినిమా ఒక జెన్యూన్ లవ్ ఫీల్ ను ఆడియెన్స్ కు  కలిగిస్తుందని మూవీ టీమ్ నమ్మకంగా చెబుతోంది. హరి గౌర కంపోజ్ చేసిన ”డియర్ మేఘ” పాటలు హిట్ కాగా, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ -ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – పీఎస్ వర్మ, పీఆర్వో – జి.ఎస్.కె మీడియా, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here