first Telugu Tejam Raj Dasireddy introduced to Hollywood Movie..

దివాళి వెలుతుర్ని ప్రకాశిస్తుంది , రాజ్ దాసిరెడ్డి చేయబోయే చిత్రం దివాళి తర్వాత మొదలు కానుంది , దీనితో పాటు మరో హాలీవుడ్ మూవీ లో కుడా నటించ పోతున్నారు , ఈ సినిమాని నిర్మాత కమ్ డైరెక్టర్ అయిన మైఖేల్ బే ప్రొడ్యూస్ చేస్తునట్టుగా  తెలుస్తుంది, AMC థియేటర్స్ చైన్ ఈ సినిమా విడుదల చేస్తుంది . హాలీవుడ్ సినిమాలో నటించ పోతున్న మన మొదటి తెలుగు వాడు అవటం విశేషం,కాబట్టి మన తెలుగు తేజం రాజ్ దాసిరెడ్డి ఆనంద కరమయిన దీపావళి జోరుపుకోవాలి కోరుకుందాం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here