Innovative Ganesh Nimajjanam in Rasun Ace Elysion Apartments

Rasun Ace Elysian, Opposite to Kims hospital, kondapur, Organised Ganesh Nimajnam event in a grand way on 19th September from 9am onwards.
The event consists of Ganesh Laddu auction, Ganesh Hundi Auction, Ganesh Dothi & Kanduva Auction Followed by Ganesh Ooregimpu & Nimajnam.

This particular community innovatively organized Ganesh immersion program.

A beautifully crafted eco friendly Ganesha was immersed at its own place by arranging showers. Ganesh Utsav Committee organized several events on all the 9 days, performed pooja, providing prasadam and conducted games for all the age groups.

For the first time this new community came together actively and made the event a grand success.

రసన్ ఏస్ ఎలిసియన్ అపార్ట్మెంట్స్ లో వినూత్నoగా గణేష్ నిమజ్జనం

కొండాపూర్ లోని రసన్ ఏస్ ఎలిసియన్ అపార్ట్మెంట్స్ లో గణేష్ నిమజ్జనం వినూత్నoగా జరిగింది. అందంగా రూపొందించిన ఏకో ఫ్రెండ్లి వినాయకుడిని ప్రతిష్టించిన ప్రదేశంలోనే నిమజ్జనం చేశారు..సెప్టెంబర్ 19 న ఉదయం 9 గంటల నుండి గణేష్ నిమజ్ఞం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. దీంతో పాటు గణేష్ లడ్డు వేలం ,గణేష్ హుండీ వేలం , గణేష్ దోతి & కండూవ వేలం ,  గణేష్ ఊరేగింపు & నిమజ్ఞం నిర్వహించారు.. గణేష్ ఉత్సవ్ కమిటీ 9 రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించింది, పూజలు నిర్వహించింది, ప్రసాదాలు అందించింది మరియు అన్ని వయసుల వారికి ఆటలు నిర్వహించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here