‘Kanyaka’ Movie Streeming in Bcineet OTT..Now watch At just 49 rupees only

బిసినీట్ సమర్పణలో  శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్  పతాకంపై వస్తున్న చిత్రం “కన్యక”. నకరికల్లు నరసరావుపేట చాగంటి వారిపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది ఈ చిత్రం యొక్క ఆడియో ఆగష్టు 15 న రిలీజ్ అయింది. ఈ చిత్రం ఇప్పుడు Bcineet OTT లో స్ట్రీమింగ్ అవుతుంది. వినాయక చవితికి అన్ని ఓటీటీ ల్లో సినిమా రీలీజ్ చేస్తున్న సందర్బంగా

నిర్మాతలు కేవీ.అమర్ సాంబశివరావు కూరపాటి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. ఆడవారి పట్ల తప్పుగా బిహేవ్ చేస్తే ఎవరు క్షమించినా అమ్మవారు శిక్షిస్తుందని అనే పాయింట్ తో వస్తున్నామని. ఈ చిత్రం కేవలం 49 రూపాయలు రెంటల్ అమౌంట్ పేచేసి సినిమాను చూడొచ్చు అని, బిసినీట్ ద్వార వినాయక చవితికి అన్ని ఓటీటీ ల్లో సినిమా రీలీజ్ చేస్తున్నామని నిర్మాతలు కేవీ.అమర్ సాంబశివరావు కూరపాటి పూర్ణచంద్రరావు తెలిపారు

చిత్ర దర్శకుడు రాఘవ మాట్లాడుతూ..ఆగష్టు 20 న రాఖీ పండుగ సందర్భంగా చిత్రం యొక్క ట్రైలర్ నరసరావుపేట MLA శ్రీ చదలవాడ అరవింద బాబు గారు రిలీజ్ చేసారని మరియు చిత్రం యొక్క వీడియో సాంగ్ ను ఏపీ బులియన్ మర్చంట్ అసోసిషన్ శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ గారు చిత్రం లోని రెండవపాట సుబ్బరాయ గుప్త గారు రిలీజ్ చేసారు అని ఫస్ట్ మూవీ టికెట్ లాంచ్ కార్యక్రమం శ్రీశైలం ఆ భ్రమరాంబ మల్లిఖార్జుని స్వామి సన్నిధిలో వాసవి సత్రంలో వాసని సత్ర సముదాయాల అధ్యకులు శ్రీ దేవకి వెంకటేశ్వర్లు చేతుల మీదగా చీతీరాల పెద్దన్న గారు మరియు ఆర్య వైశ్య ప్రముఖల సమక్షంలో జరిగింది అని  తెలిపాడు 

నటీ నటులు
శివరామరాజు, జబర్దస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి , పీవీల్ వర ప్రసాదరావు, సర్కార్,ఫణిసూరి, ఆర్ మ్ పి. వెంకట శేషయ్య, సాలిగ్రామం మమత ,శిరీష , విజయ , రేవతి తదితరులు

సాంకేతిక నిపుణులు
మేకప్ : రెడ్డప్ప రెడ్డి, మాటలు : వెంకట్.టి, పాటలు : విజయేంద్ర చేలో, గాయని : పూర్ణిమ, సంగీతం అర్జున్, రీ రికార్డింగ్ : నరేన్, సౌండ్ ఎఫెక్ట్స్& మిక్సింగ్ : పరుశురామ్, కెమరామెన్ : రాము, తరుణ్, ఎడిటర్ & కలరిస్ట్ : సుభాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : డీకే : బోయపాటి, నిర్మాతలు : కేవీ అమర్, పూర్ణ చంద్రరావు, సాంబశివరావు, రచన దర్శకత్వం : రాఘవేంద్ర తిరువాయి పాటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here