Karan Johar Heaps Praises On Allu Arjun ‘Pushpa’ Success In North Markets !!!

Allu Arjun‘s latest release Pushpa: The Rise is roaring at box office. The actor has achieved a smashing box office number with the film’s pan India release and has become the talk of the town. The entertainment industry of South and Bollywood, both have been praising the actor for his performance and the way director Sukumar has presented him in the film.

Bollywood Producer and director Karan Johar who recently spoke about Allu Arjun’s stardom across India. In a recent interaction with the producers on a show, he shared his views about Allu Arjun’s star stature and the success of Pushpa: The Rise. The film has surprised everyone in the North markets with extremely pleasant numbers at the Box office. Adding to the numbers the director-producer spoke about how the Superstar has managed to penetrate Pan India markets that have seen his popular films on satellite and digital platforms.

He also said that Allu Arjun is a huge megastar. He is a big superstar in South but his films have been watched on pan-India level through satellite and Digital platforms. He did not forget to mention Allu’s previous film Ala Vaikunthaourumuloo and how Big Hit it was in Telugu states. Meanwhile, Pushpa: The Rise is running successfully in theaters with new shows being allotted even in its second week.

పుష్ప’ ఓపెనింగ్‌ కలెక్షన్లను హిందీ సినిమాలు అందుకోలేకపోయాయి: కరణ్‌ జోహార్‌

తెలుగు సినిమాల ఓపెనింగ్‌ కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయని బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యానించారు. అందుకు అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమానే ఉదాహరణగా చూపించారు. సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన ‘పుష్ప’ చిత్రం.. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. బాలీవుడ్‌లో ఈ చిత్రంతో.. బన్నీకి మరింత క్రేజ్‌ పెరిగింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సినిమాపై, బన్నీపై ప్రశంసలు కురిపించగా.. తాజాగా కరణ్‌ జోహార్‌ కూడా కొనియాడారు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ ‘పుష్ప’కి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయని అన్నారు. బన్నీకి బాలీవుడ్‌లో ఆ స్టార్‌డమ్‌ రావడానికి గల కారణాన్ని కూడా కరణ్‌ వివరించారు. ‘‘ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు సినిమాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో ఆయా నటులకు కూడా ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కి బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. దాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే, హిందీలో విడుదలైన ‘పుష్ప’కి కూడా భారీ ఓపెనింగ్‌ కలెక్షన్లు వచ్చాయి. హిందీ సినిమాలు కూడా అంత కలెక్షన్స్‌ రాబట్టలేకపోయాయి’’అని కరణ్‌ జోహార్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here