Karthik Raju, Mahesh Reddy, Peggo Entertainments’ Atharva First Look Unveiled

Young and talented hero Karthik Raju is coming up with a multi-lingual crime thriller Atharva being directed by Mahesh Reddy and produced by Subhash Nuthalapati under the banner of Peggo Entertainments. Nuthalapati Narasimham and Anasuyamma are presenting the movie. Vijaya and Jhansi are the executive producers.
Recently, the film’s title and motion posters were released to superb response. Today, they have unveiled first look poster of the movie. Dressed in khaki pants and denim shirts, Karthik Raju walks ferociously with a hammer in his hand. The actor looks apt as a Clues Team officer in the poster. His role is going to be an intense one in the movie which is evident here. The first look poster is sure to strike a chord with all section of audience.
Billed to be a first of its kind crime thriller with a novel concept, Simran Choudhary and Ayraa are the heroines in the movie, while Arvind Krishna, Kabir Singh Duhan, Kalpika Ganesh, Vijay Rama Raju, Gagan Vihari, Ram Mittakanti, Kiran Macha, Marimuthu and Anand will appear in important roles.
A top-notch team of technicians are taking care of different crafts of the movie. Sricharan Pakala of DJ Tillu and Major fame renders soundtracks, wherein Charan Madhavaneni is the cinematographer and SB Uddhav is the editor.
Atharva will release in Telugu, Tamil, Malayalam and Kannada languages.
Cast: Karthik Raju, Simran Choudhary, Ayraa, Arvind Krishna, Kabir Singh Duhan, Kalpika Ganesh, Vijay Rama Raju, Gagan Vihari, Ram Mittakanti, Kiran Macha, Marimuthu, Anand and others
Technical Crew:
Writer and Director: Mahesh Reddy
Producer: Subhash Nuthalapati
Banner: Peggo Entertainments
Presents: Nuthalapati Narasimham and Anasuyamma
Ex-Producers: Vijaya, Jhansi
Music: Sricharan Pakala
DOP: Charan Madhavaneni
Editing: SB Uddhav
Art: Raam Kumar
Lyrics: Kasarla Shyam, Kittu Vissapragada
PRO: Sai Satish, Parvataneni
ఆకట్టుకుంటోన్న ‘అధర్వ’ ఫస్ట్ లుక్
సినిమాపై బజ్ క్రియేట్ చేయడం, ఆడియెన్స్‌కు ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేయడం మామూలు విషయం కాదు. కానీ యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ మీద ముందు నుంచీ ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేస్తున్నారు.  క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.   
మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేయించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’ అంటూ మోషన్ పోస్టర్‌లోని డైలాగ్ అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోకి సంబంధించిన యాక్షన్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్లు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో యాక్షన్‌లోకి దిగినట్టు కనిపిస్తోంది. ఇందులో హీరో కార్తీక్ రాజు పవర్‌ఫుల్ రోల్‌ను పోషించినట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది.
ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని తాజాగా వదిలిన మోషన్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. అదేవిధంగా డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. ఆయన మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ అంటున్నారు మేకర్స్.
ఈ సినిమాకు చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
టెక్నికల్ క్రూ:
రైటర్, డైరెక్టర్: మహేష్ రెడ్డి
ప్రొడ్యూసర్: సుభాష్ నూతలపాటి
బ్యానర్: పెగ్గో ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: నూతలపాటి నరసింహం, అనసూయమ్మ
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
DOP: చరణ్ మాధవనేని
ఎడిటింగ్: SB ఉద్ధవ్
ఆర్ట్: రామ్ కుమార్
లిరిక్స్: కాసర్ల శ్యామ్, కిట్టు విస్సప్రగడ
PRO: సాయి సతీష్, పర్వతనేని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here