Kiran Abbavaram’s “Sammatame” First Look Release

Young and energetic hero Kiran Abbavaram and Chandni Chowdary starrer musical romantic entertainer “Sammathame” directed by Gopinath Reddy and produced by K Praveena under UG Productions banner is nearing completion. The film has completed 80% of the shoot so far.

The film’s title poster got good response and today the makers have unveiled first look poster on the occasion of hero Kiran Abbavaram’s birthday. The poster sees Kiran in a rural guy getup sitting in the verendah of the house watching himself in mirror with a delightful smile in his face, while Chandini watches him with affection.

The Director made an effort to stamp in audience mind that the poster is a narrative from Kiran Abbavaram’s dream which is beautifully conveyed in the poster.
The poster portrays Chandini’s adoration for Kiran and it looks lovely. While Kiran looks handsome with beard, Chandini appears gorgeous in saree here.

Sateesh Reddy Masam is the cinematographer, while Sekhar Chandra is the music director. Vilpav Nyshadam is the editor.

Cast: Kiran Abbavaram, Chandni Chowdary and others.

Technical Crew:
Story, Screenplay, Direction: Gopinath Reddy
Producer: Kankanala Praveena
Banner: UG Productions
Music Director: Sekhar Chandra
DOP: Sateesh Reddy Masam
Editor: Vilpav Nyshadam
Art Director: Sudheer Macharla
PRO: Vamsi-Shekar

కిరణ్‌ అబ్బవరం హీరోగా ‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సమ్మతమే’. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 80 శాతం పూర్తయింది.

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గురువారం (జూలై 15) కిరణ్‌ అబ్బవరం బర్త్‌ డే సందర్భంగా ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఓ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యవకుడిగా కిరణ్‌ అబ్బవరం, అతన్ని చూస్తూ ఎఫెక్షన్‌ ఫీల్‌ అవుతూ చాందినీ చౌదరి కనిపిస్తున్నారు.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో సినిమాలో కిరణ్‌ అబ్బవరం కల ఏంటో ఆడియన్స్‌కు అవగాహన కలిగించడంలో డైరెక్టర్‌ పూర్తిగా  సక్సెస్ అయ్యారని తెలుస్తుంది. అలాగే కిరణ్‌ అబ్బవరం పట్ల చాందినీ ప్రేమ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో కనిపిస్తుంది. గడ్డంతో కిరణ్‌ హ్యాండ్‌సమ్‌ కనిపిస్తుంటే, చీరకట్టులో చాందినీ చౌదరి అందంగా కనిపిస్తున్నారు.

శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సతీష్‌ రెడ్డి మాసం సినిమాటోగ్రఫర్‌. విల్పావ్‌ నిషాదం ఈ చిత్రానికి ఎడిటర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

తారాగణం: కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి తదితరులు….

సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్‌ రెడ్డి
ప్రొడ్యూసర్‌: కనకాల ప్రవీణ
బ్యానర్‌: యూజీ ప్రొడక్షన్స్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: శేఖర్‌ చంద్ర
డీఓపీ: సతీష్‌రెడ్డి మాసం
ఎడిటర్‌: విల్పావ్‌ నిషాదం
ఆర్ట్‌ డైరెక్టర్‌: సుధీర్‌ మాచర్ల
పీఆర్‌వో: వంశీ–శేఖర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here