Nabha Natesh Suffered A Bad Accident, Multiple Surgeries

In a shocking revelation, talented young actress Nabha Natesh has
opened up about about the bad accident that she had suffered a while
ago. She injured her shoulder in the same.

The actress has shared a heartfelt note on social media, describing
what had actually happened.

“The past year has been tough, I got into a bad accident, where my
left shoulder sustained multiple bone fractures and had to undergo
repeated complicated surgeries” she wrote.

“I went through unimaginable physical and emotional pain. Recuperating
from the injury and taking a back seat from films, something I love
the most was not easy.” Nabha added in her note.

“The only thing that gave me the courage was the love I received from
all of you, for all the work I’ve done so far. I am glad to share with
you all that I have now fully recovered and am back, standing stronger
than ever. Hello 2023! I am all ready for you” Nabha concluded.

Nabha has fully recovered now and she is set to sign multiple new projects.

ప్రమాదంలో గాయపడి సర్జరీ తో బయటపడ్డ హీరోయిన్ నభా నటేష్!!

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో తన నటన తో టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపుని
సంపాదించుకున్న నభా నటేష్ ఇటీవల మరే చిత్రం లో కనిపించకపోవడం గమనించాం.

వెంట వెంటనే చిత్రాలు చేస్తున్న సమయంలో తను ఇలా బ్రేక్ తీసుకోవడానికి
కారణం లేకపోలేదు. ఆ విషయాన్నే బయటపెడుతూ…

“గడిచిన సంవత్సరం చాలా కష్టంగా సాగిపోయింది, నాకొక ప్రమాదం జరిగింది,
అప్పుడే నా ఎడమ భుజానికి తీవ్ర గాయమై క్లిష్టమైన సర్జరీ చేయించుకోవాల్సి
వచ్చింది.” అని తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తెలిపింది.

చికిత్సలో భాగంగా తను తీవ్రమైన శారీరక, మానసిక బాధని ఎదురుకున్నట్టు
చెబుతూ తను మళ్ళీ నటించడం మొదలుపెడతానని, తిరిగి చిత్రాలు చేస్తానని
చెప్పుకొచ్చింది ఈ యువ నటి.

అలా తీవ్ర గాయాల పాలై తిరిగి కోలుకోవడమే కాక మళ్ళీ తనకి వచ్చిన, నచ్చిన
పనిని మొదలుపెట్టాలనుకోవడం మామూలు విషయం కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here