Naga Chaitanya – Sai Pallavi’s “Love Story” to release in theatres on Sep 10th

Talented pair Naga Chaitanya & Sai Pallavi’s much awaited youth entertainer “Love Story” filmed by sensible director Sekhar Kammula is scheduled for a Grand release in theatres on September 10th. 

Being the biggest release post pandemic 2nd wave effect, this prestigious project is going to revive a lot of energy in exhibitors.

Holding the high expectations on Sekhar Kammula’s pleasant, engaging & emotional screenplay, it’s the music and songs that bagged it more hype. Songs like ‘Saranga Dariya’ ‘Hey Pilla’ ‘Nee Chitram Choosi’ gave it huge boost all-over social media by garnering millions of views.

K. Narayanadas Narang & P. Rammohan are producing “Love Story” as the joint venture under Sri Venkateshwara Cinemas LLP & Amigos Creations.Rajeev Kanakala, Eswari Rao & Devayani played crucial roles.

Technicians:
Cinematography: Vijay. C. Kumar
Editor: Marthand K. Venkatesh
Music: Pawan C. H
Co-Producer: Bhaskar Katakamshetty
P. R. O: GSK Media
Executive Producer: Airla Nageswara Rao
Producers: K. Narayanadas Narang, P. Rammohan
Story, Direction: Sekhar Kammula

సెప్టెంబర్ 10న థియేటర్ లలో విడుదల కానున్న “లవ్ స్టోరి”

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ “లవ్ స్టోరి” కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా  రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 10న “లవ్ స్టోరి” థియేటర్ రిలీజ్ 
కు రావడం అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపబోతోంది.

“లవ్ స్టోరి” సినిమాలో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్ లో ‘సారంగదరియా’ ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. ‘హే పిల్లా’, ‘నీ చిత్రం చూసి..’ పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను బాగా  ఆకట్టుకున్నాయి. మిలియన్ల
కొద్దీ వ్యూస్ సంపాదించాయి. “లవ్ స్టోరి” మ్యూజికల్ గా హిట్ అవడం సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్, ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్  రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర
రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here