Okka Ammayitho (Kovid Time Kahani) Completed the Post production

ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై సూరజ్ పవన్, శీతల్ భట్ ల‌ను హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మురళి బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్, డా౹౹వి.భట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఒక అమ్మాయితో…. `కోవిడ్ టైమ్ కహానీ` అనేది ఉపశీర్షిక.

గార్ల పాటి రమేష్ మాట్లాడుతూ…కరోనా టైంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ 42రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని సింగిల్ షెడ్యూల్ లో టాకీపార్ట్ పూర్తిచేయడం విశేషం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి అయ్యాయి అని అన్నారు..

డైరెక్టర్ మురళి బోడపాటి మాట్లాడుతూ… కరోనా టైం లో మేమందరం ఆంధ్ర లో షూటింగ్ చేసాము.ఎవరికి కరోనా రాలేదు చాలా జాగ్రత్తలు తీసుకున్నాము..కరోనా టైం లో షూటింగ్ చేసుకొమ్మని ధైర్యం చెప్పిన నిర్మాతకు ధన్యవాదాలు..

తారాగణం: శీతల్ భట్, సూరజ్ పవన్, శ్రీరాగ్, గుర్లిన్ చోప్రా, రఘు కారుమంచి, అశోక్ కుమార్, శాంతి తివారీ, జబర్దస్త్ ఫణి, జీవన్, పటాస్ పవన్, కె. సురేష్ బాబు, సుశీల్ మాధవపెద్ది తదితరులు

సాంకేతికవర్గం…

బ్యానర్: ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్
మూవీటైటిల్: ఒక అమ్మాయితో
క్యాప్షన్: కోవిడ్ టైం కహానీ
రచన, దర్శకత్వం: మురళి బోడపాటి
నిర్మాతలు: గార్లపాటి రమేష్, Dr. V. భట్
సంగీతం: కన్ను సమీర్
సినిమాటోగ్రఫీ: తోట వి.రమణ
ఎడిటర్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: పి.ఎస్. వర్మ
కొరియోగ్రాఫర్: భాను
పి.ఆర్.ఓ.మధు విఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here