Pan-Indian level oxygen concentrators distribution by Sonu Sood !!!

Sonu Sood has been creating headlines upon headlines since last year, after helping thousands of people in need. This year, he has been the utmost active in making sure that people suffering from coronavirus are being helped in whatever way they need help. Sonu Sood has been giving out oxygen cylinders, concentrators, getting home tests done, and so much more, for anyone who requires it, free of cost.

Now, the actor has made an announcement, saying that anyone who needs an oxygen concentrator would be sent one, free of cost. He asked those whose oxygen levels are low, to keep their spirits high, and to log on to www.umeedbysonusood.com, in case they need an oxygen concentrator. An oxygen concentrator would then be sent to whoever needs it, via DTDC.

పాన్-ఇండియా లెవెల్లో ఉచితంగా సోనూసూద్ ఆక్సిజన్ పంపిణీ !!!

గత ఏడాది నుంచి కరోనా వైరస్ తో ఎంతగానో ఇబ్బంది పడుతున్న పేద వారికి సోనూసూద్ నిర్విరామంగా సహాయలు చేస్తున్న విషయం తెలిసిందే. డబ్బును ఏ మాత్రం లెక్క చేయకుండా తన సొంత ఖర్చులతో కష్టాలు లేకుండా చేస్తున్నాడు. ఇక సెకండ్ వేవ్ లో సోనూసూద్ సహాయల సంఖ్య మరింత ఎక్కువగా మారింది.

సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళతాను అని మాట ఇచ్చేశాడు. అన్నట్లుగానే ఆక్సిజన్ ప్లాంట్స్ ను జెట్ స్పీడ్ లో నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్నాడు. ఇక ఇప్పుడు మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ కోసం దేశమంతా ఆర్థనాధాలు వినిపిస్తుండడంతో ఎవరు ఎంత దూరం నుంచి అడిగినా కూడా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి అవసరం ఉన్నా కూడా www.umeedbysonusood.com కు లాగిన్ అవ్వాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్స్ డిటిడిసి ద్వారా అవసరమైన వారికి పంపబడుతుందని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here