Prutdvi Pericherla Introductory film “Sky” Motion Poster Released

అగాధమంత బాధ నుంచి
ఆకాశమంత ప్రేమ పుడితే!!

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో “వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్”పై నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “స్కై”. “అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే” అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో విడదల కానుంది. సుప్రసిద్ధ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తుండడం గమనార్హం!!

ఈ విభిన్న కథా చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: కృష్ణా డిజిటల్స్, మాటలు: మురళీకృష్ణంరాజు – పృథ్వి పేరిచర్ల, సంగీతం: శివ ప్రసాద్, ఎడిటర్: సురేష్ అర్స్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, నిర్మాతలు: నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: పృథ్వి పేరిచర్ల!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here