This psychological action thriller will be releasing in theatres on November 17th. The film’s musical promotion has now begun with a wonderful track titled Yema Andham. The beautiful melody crossed massive 20 million views on YouTube and music lovers created thousands of reels on the song. Now to create the same magic, makers unveiled the second single titled Idhi Idhi maaya.
Today team visited Tirumala and took the blessings of Lord Venkateswara Swamy. Makers launched the song in Tirupathi and it’s an instant addictive melody. Rendered soulfully by sensational Hesham Abdul wahab and Shreya Goshal, the beautiful magical composition will stamp it’s imprint on everyone’s heart. Anantha Sriram lyrics will conversational lyrics are the real beauty.
The beats of the song, including the visualization, are so welcoming. The lyrics are profound. A highlight of the song is magical picturization on beautiful foreign locales. Vikranth and Mehreen share an amazing chemistry on screen and thier efforts in the making are commendable. After witnessing few glimpses of the song, audience and music lovers are curious to embrace the magical melody on big screen.
Vikranth, Mehreen Pirzada, Rukshar Dhillon are playing the lead roles in this movie. It boasts stellar cast Nasser, Suhasini Maniratnam, Vennela Kishore, Satya, Brahmaji, Srikanth Iyyengar, Chammak Chandra, Annapurnamma, Raja Ravindra. The film will be releasing in Telugu, Tamil, Hindi, Kannada and Malayalam languages.
అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ‘స్పార్క్ లైఫ్’ సినిమాతో విక్రాంత్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా.. కథా రచన, స్క్రీన్ ప్లేను కూడా అందిస్తున్నారు. ఈ మూవీలో మెహరీన్ పిర్జాడా, రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డెఫ్ ప్రాగ్ ప్రొడక్షన్స్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హృదయం, ఖుషి చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళీ నటుడు గురు సోమసుందరం ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు చిత్రం త్వరలోనే రాబోతోంది.
నవంబర్ 17న ఈ సైకాలిజికల్ థ్రిల్లర్ మూవీ థియేటర్లోకి రాబోతోంది. యమా ఆనందం అనే పాటతో ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించింది చిత్రయూనిట్. ఆల్రెడీ ఈ పాట యూట్యూబ్‌లో 20 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టి చార్ట్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘ఇది ఇది మాయ’ను రిలీజ్ చేసి మళ్లీ శ్రోతలను కట్టిపడేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది.
నేడు ఈ చిత్రయూనిట్ తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. తిరుపతిలోనే ఈ రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ రెండో పాట శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం, శ్రేయా ఘోషాల్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ద్వయం గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక హేషమ్ అందించిన బాణీ అయితే ఎంతో మెలోడియస్గా, వినసొంపుగా ఉంది.
సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోలోని విజువల్స్, ఫారిన్ లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. విక్రాంత్, మెహరీన్‌ల మీద చిత్రీకరించిన ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండినట్టుగా కనిపిస్తోంది.ఈ సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో తరువాత సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగినట్టు అయింది.
విక్రాంత్, మోహరీన్, రుక్షర్ ధిల్లాన్ ప్రధాన పాత్రలు పోషించగా.. నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.