‘Puraskar Nandi Award’ for Hello Baby Actress Kavya keerthi

హైదరాబాద్లో లో జరిగిన పురస్కార్ నంది అవార్డ్స్ వేడుకలో ” హలో బేబీ” చిత్రంలో నటించిన కావ్య కీర్తి కి పురస్కార్ నంది అవార్డు దక్కింది.ప్రపంచంలోనే మొట్టమొదటి హాకింగ్ విత్ సోలో క్యారెక్టర్ తో తీయబడిన హలో బేబీ చిత్రంలో అద్భుతమైనటువంటి నటనకు గాను ఈ పురస్కార్ నంది అవార్డు దక్కిందని దీనికి మా టీం సపోర్ట్ చాలా ఉన్నదని కావ్య కీర్తి చెప్పుకొచ్చారు.

సోలో క్యారెక్టర్ తో సినిమా చేయడం అనేది చాలా సహజకరమైనటువంటి విషయం. ఈ కథని రాస్తున్నప్పుడే కచ్చితంగా మంచి అవార్డ్స్ వస్తాయని నమ్మాను. అందుకనే ఈ సినిమా తీయడానికి శ్రీకారం చుట్టాను అని ప్రొడ్యూసర్ ఆదినారాయణ కాండ్రేగుల అన్నారు.

మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజేంద్ర, మహర్షి రాఘవ, హీరోయిన్ శ్రీవాణి, హీరో కార్తికేయ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here