Rajendra Prasad sang a Rap song

Rajendra Prasad is one of the finest actor in Tollywood. Apart from doing Hero roles in his young age, he did many versatile roles in his second innings. If Rajendra Prasad say yes to a character, He will mesmerize everyone with his outstanding performance. He did many different roles and pleased everyone.

The versatile actor is doing out-of-the-box role in his upcoming film Climax. The film is slated for release on 27th February.

Now, A Rap song composed by Rajesh and Nidwana is out and it is trending in social media. The Rap song with “Lakshmi Vachindi” lyrics is been sung by one and only Rajendra Prasad. The song is very trending and Rajendra Prasad garu filled life with his typical voice. The director K. Bhavani Shankar himself penned the lyrics for this song.

Kaipas banner has bankrolled the film and Shasha Singh, Prudhvi, Siva Shankar master, Ramesh and Others played major roles in this film.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గానం చేసిన రాప్ సాంగ్

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని మనం ఎన్నో విభిన్నమైన పాత్రలలో చూసాము తరించాము. అయన నటన తో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో తన నటన తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ వచ్చారు. ఇంకా మరెన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారిని క్లైమాక్స్ అనే సినిమా లో మరో వైవిధ్యమైన పాత్రలో చూడబోతున్నాము. క్లైమాక్స్ చిత్రం ట్రైలర్ చూసి ప్రేక్షకులు సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే క్లైమాక్స్ చిత్రం లో అద్భుతమైన పాత్ర చేస్తూ ఒక అందమైన రాప్ సాంగ్ కూడా పాడారు మన రాజేంద్ర ప్రసాద్ గారు. డబ్బులు లేకపోతే వచ్చే కష్టాలు చూసాము, మరి డబ్బులు ఎక్కువుంటే ఏలాంటి కష్టాలు వస్తాయో తెలుసుకోవాలి అంటే మన రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్ రాప్ సాంగ్ చూడాల్సిందే.

రాజేష్ మరియు నీద్వానా సమకూర్చిన పాటకి రాజేంద్ర ప్రసాద్ గారు తన గాత్రం తో ప్రాణం పోసారు. రాజేంద్ర ప్రసాద్ గారు పడిన లక్ష్మి వచ్చింది లిరికల్ రాప్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.

కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరో గా, సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్, రమేష్ ముఖ్య తారాగణం తో భవాని శంకర్. కె. దర్శకత్వంలో కరుణాకర్ రెడ్డి , రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన చిత్రం “క్లైమాక్స్”. ఈ చిత్రం ఈ నెల ఫిబ్రవరి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here