Rana Daggubati Unveils Vinay Rai as the ‘Man of Doom’ MICHAEL from Teja Sajja’s ‘HANU-MAN’

Talented young hero Teja Sajja and Creative director Prasanth Varma’s first Pan-Indian superhero film HANU-MAN is in last leg of shooting. Ballaladeva Rana Daggubati unveiled the ‘Badass Evil Man’ MICHAEL from the movie.

Dressed in a custom-made long suit, Vinay Rai who is the ‘Badass Evil Man’ MICHAEL can be seen walking ferociously in front of a temple, along with his own army men who carry heavy machine guns and they are under the surveillance of robotic bats. Looks totally badass, Vinay Rai wears a specially designed gas mask and a pirate eye patch which add brutality to the overall look. Vinay Rai aka MICHAEL frights in his very first appearance.

Like Joker for Batman, Lex Luthor for Superman, MICHAEL is the Supervillain for Hanu-Man. But MICHAEL is not the typical all bad super villain. He will have a great character arc and has access to superior technology which is noticeable in the first look poster. Where is he from? Why does he come to the world of Anjanadri? One needs to wait for some more time to know answer for these questions.

Amritha Aiyer is the female lead, while popular production house Primeshow Entertainment is producing the movie on grand scale and big stars and top-grade technicians are associating for it. Varalaxmi Sarathkumar is playing an important role in the movie.

K Niranjan Reddy is producing the movie, while Smt Chaitanya presenting it. Asrin Reddy is the executive producer, Venkat Kumar Jetty is the Line Producer while Kushal Reddy is the associate producer. Dasaradhi Shivendra takes care of cinematography.

Four young and talented composers- Anudeep Dev, Hari Gowra, Jay Krish and Krishna Saurabh are providing sound tracks for the film.

Cast: Teja Sajja, Amritha Aiyer, Varalaxmi Sarathkumar, Vinay Rai and others

Technical Crew:
Writer & Director: Prasanth Varma
Producer: K Niranjan Reddy
Banner: Primeshow Entertainment
Presents: Smt Chaitanya
Screenplay: Scriptsville
DOP: Dasaradhi Shivendra
Music Directors: Anudeep Dev, Hari Gowra, Jay Krish and Krishna Saurabh
Editor: SB Raju Talari
Executive Producer: Asrin Reddy
Line Producer: Venkat Kumar Jetty
Associate Producer: Kushal Reddy
Production Designer: Srinagendhra Tangala
PRO: Vamsi-Shekar
Costume Designer: Lanka Santhoshi

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ హను-మాన్ నుండి వినయ్ రాయ్‌ ‘మ్యాన్ ఆఫ్ డూమ్’ మైఖేల్‌ ని విడుదల చేసిన భల్లాలదేవ రానా దగ్గుబాటి

టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా , క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ షూటింగ్ చివరి దశలో ఉంది. భల్లాలదేవ రానా దగ్గుబాటి ఈ చిత్రం నుండి ‘బ్యాడాస్ ఈవిల్ మ్యాన్’ మైఖేల్‌ను విడుదల చేశారు.

ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ ధరించిన ‘బ్యాడాస్ ఈవిల్ మ్యాన్’ మైఖేల్..  భారీ మెషిన్ గన్‌లను మోస్తున్న తన సైన్యంతో ఫ్లైయింగ్ సాసర్స్ ని తలపించే రోబోటిక్ బ్యాట్స్ నిఘాలో ఒక గుడి ముందు నడుస్తూ రావడం టెర్రిఫిక్ గా వుంది. ప్రత్యేకంగా రూపొందించిన గ్యాస్ మాస్క్, పైరేట్ ఐ ప్యాచ్ తో ఈవిల్ మ్యాన్ లా కనిపించిన వినయ్ రాయ్.. తన ఫస్ట్ లుక్ లోనే భయపెట్టారు.

బాట్‌మ్యాన్‌కు జోకర్, సూపర్‌మ్యాన్ కు లెక్స్ లూథర్ లాగా హను-మాన్ కు మైఖేల్ సూపర్‌విలన్. ఐతే  మైఖేల్ అందరిలాంటి సూపర్ విలన్ కాదు. మైఖేల్ పాత్రకు గొప్ప క్యారెక్టర్ ఆర్క్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపించినట్లు ఉన్నతమైన టెక్నాలజీ అతని సొంతం. అతను ఎక్కడ నుండి వచ్చాడు? అంజనాద్రి లోకానికి ఎందుకు వస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. బిగ్ స్టార్స్,  టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వెంకట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూసర్, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నలుగురు ట్యాలెంటెడ్ సంగీత దర్శకులు – అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూస్తున్నారు.

తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్  తదితరులు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్,  కృష్ణ సౌరభ్
ఎడిటర్: ఎస్బీ రాజు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో : వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here