Rizwan Entertainment’s ‘Sundari’ Movie Grand Release On Aug 13

Rizwan Entertainmen’s heroine centric film Sundari is gearing up for grand release in theatres. The film starring the gorgeous Poorna will be hitting the screens on August 13th.

Poorna looks intense in the announcement poster where we can see Navagraha Kundali in the background.

This is second film for directorKalyanji Gogana who previously made the critically acclaimed film Natakam.

Billed to be a family drama, the film produced by Rizwan comes up with the tagline- ‘The ultimate decision of an innocent lady’.

Suresh Bobbili scores music while Bal Reddy cranks the camera. Manikanth is the editor.

The film’s promotional content has impressed one and all.

Cast: Poorna, Arjun Ambati

Technical Crew:
Director: Kalyanji Gogana
Producer: Rizwan
Co Producer: Kushi, K Ram Reddy
Line Producer: Sri Valli Chaitanya
Music Director: Suresh Bobbili
Dop: Bal Reddy
Editor: Mani Kanth

ఆగ‌స్ట్‌ 13న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న పూర్ణ‌, క‌ళ్యాణ్ జీ గోగ‌న, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ `సుందరి`

రిజ్వాన్ ఎంట‌ర్టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం విడుద‌ల‌కి సిద్ద‌మైంది. హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్‏లో నటిస్తున్న ‘సుంద‌రి` సినిమా ఆగ‌స్ట్‌13న థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది.  

ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్లో న‌వ‌గ్ర‌హ కుండ‌లి ముందు పూర్ణ ఇంటెన్స్ లుక్ లో క‌నిపిస్తోందిఆ.

నాట‌కం ఫేమ్ క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ష‌న్‏లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్ప‌టికే విడుదలైన ఈ మూవీ
ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఫ్యామిలీడ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాత‌, `ది ఆల్టిమేట్ డిసిష‌న్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ లేడీ` అనేది ట్యాగ్‌లైన్‌

సురేష్ బొబ్బ‌లి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి కెమెరామేన్‌, మ‌ణికాంత్ ఎడిట‌ర్

తారాగ‌ణం: పూర్ణ‌, అర్జున్ అంబాటి

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: క‌ళ్యాణ్ జీ గోగ‌న
నిర్మాత‌: రిజ్వాన్‌
కో- ప్రొడ్యూస‌ర్‌: ఖుషి, కె రామ్‌రెడ్డి
లైన్‌ప్రొడ్యూస‌ర్‌: శ్రీ వ‌ల్లి చైత‌న్య‌
సంగీతం: సురేష్ బొబ్బిలి
డిఒపి: బాల్‌రెడ్డి
ఎడిట‌ర్: మ‌ణికాంత్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here