Sree Vishnu, Catherine Tresa’s ‘Bhala Thandanana’ Releasing On April 30th

Promising young hero Sree Vishnu’s next outing Bhala Thandanana is carrying encouraging reports, thanks to wonderful response for the teaser. Chaitanya Dantuluri of Baanam fame is directing the movie, while Rajani Korrapati is producing and Sai Korrapati of Vaaraahi Chalana Chitram is presenting it. Mani Sharma rendered soundtracks and lyrical video of first two single received good response.

Interim, the film’s release date has been announced. Bhala Thandanana will release worldwide on April 30th in summer. The makers seem to be wishing to utilize the summer holidays; thus, they wisely chose to release it in next week. Moreover, the film will have another advantage of Ramzan festival on May 3rd.

Billed to be a commercial entertainer, Catherine Tresa played the female lead in the movie. Srikanth Vissa is the writer, while Suresh Ragutu handled the cinematography. Marthand K Venkatesh is the editor, while Gandhi Nadikudikar is the art director. India’s top stunt director Peter Hein has supervised action part.

Cast: Sree Vishnu, Catherine Tresa, Ramachandra Raju, Srinivas Reddy, Satya etc.

Technical Crew:
Director – Chaitanya Dantuluri
Producer – Rajani Korrapati
Presents: Sai Korrapati
Banner: Vaaraahi Chalana Chitram
Music – Mani Sharma
Editor – Marthand K Venkatesh
DOP – Suresh Ragutu
Stunts: Peter Hein
Art – Gandhi Nadikudikar
Writer – Srikanth Vissa
PRO: Vamsi-Shekar

శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా, చైతన్య దంతులూరి, వారాహి చలనచిత్రం ‘భళా తందనాన’ ఏప్రిల్ 30న విడుదల

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ‘భళా తందనాన’ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి ఈ చిత్రాని దర్శకత్వం వహిస్తుండగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి రెండు లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది.

టీజర్, లిరికల్ వీడియోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ‘భళా తందనాన’ చిత్ర విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. వేసవి సెలవులను ద్రుష్టిలో పెట్టుకొని వచ్చే వారంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అలాగే మే 3న రంజాన్ పండగ కూడా సినిమాకు మరో అడ్వాంటేజ్ కానుంది.

కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందినఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా కథానాయికగా నటించింది. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా,  మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ చిత్రానికి  టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ అందించారు.

తారాగణం: శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా, రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు.

సాంకేతిక విభాగం:
దర్శకత్వం- చైతన్య దంతులూరి
నిర్మాత – రజనీ కొర్రపాటి
సమర్పణ: సాయి కొర్రపాటి
బ్యానర్: వారాహి చలనచిత్రం
సంగీతం – మణిశర్మ
ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్
డీవోపీ – సురేష్ రగుతు
స్టంట్స్: పీటర్ హెయిన్
ఆర్ట్ – గాంధీ నడికుడికార్
రచయిత – శ్రీకాంత్ విస్సా
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here