Stunning, Horror Graphics Movie “Kalika” was Released on January 1 2021

నట్టీస్ ఎంటర్ టైన్మెంట్ ప్రజెంట్స్,క్వీటీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై రాధికా కుమరస్వామి ప్రధాన పాత్రలో సౌరవ్ లోకేష్,శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల,తబ్లా నాని,అంజనా నటీ నటులుగా నవరసన్ దర్శకత్వంలో కన్నడ లో సూపర్ హిట్ సాధించిన దమయంతి చిత్రాన్ని కాళికా పేరుతో నట్టి కరుణ,నట్టి క్రాంతిలు తెలుగులో రీమేక్ చేసి నూతన సంవత్సర కానుకగా జనవరి 1న  విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ నట్టి క్రాంతిలు మాట్లాడుతూ….రాధికా కుమారస్వామి హీరోయిన్ గా లీడ్ పాత్రలో కన్నడలో సూపర్ హిట్ అయిన దమయంతి చిత్రాన్ని తెలుగులో కాళికా గా రిమేక్ చేస్తున్నాము. ఈ సినిమాను 18 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన హర్రర్ గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను అడుగడుగున ఉత్కంఠ కలిగిస్తూ తీసిన ఈ సినిమా అద్బుతంగా వచ్చింది.నూతన సంవత్సర కానుకగా జనవరి 1న  విడుదల చేస్తున్నాము..కన్నడలో ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలుగులో కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు.

ప్రజెంట్స్… నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్

బ్యానర్..క్వీటీ ఎంటర్ టైన్మెంట్స్

సాంకేతిక నిపుణులు

ప్రొడ్యూసర్… నట్టి కరుణ,నట్టి క్రాంతి

డైరెక్టర్.. నవరసన్

సంగీతం.. ఆర్ ఎస్ గణేష్, నారాయణ

నటీనటులు
రాధికా కుమారస్వామి
సురవ్ లోకేష్
శరణ్ ఉల్తి
జ.కె. రెడ్డి
సాదు కోకిల
తబ్లా నాని
అంజన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here