Travelling Soldier Shoot 75% Completed,

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకలవ్య శిష్యుడు ఫణికుమార్ అద్దేపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం  ‘ట్రావెలింగ్  సోల్జర్’. వినాయక మూవీస్ పతాకంపై అంగముత్తు రాజా నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యతనిస్తూ అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు

70 శాతం షూటింగ్ గోవా, చిక్ మంగళూర్, తలకోనలో  షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్  లడఖ్, మాల్దీవ్స్ లో జరగనుంది.ప్రముఖ దర్శకుడు చేతుల మీదుగా  ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: ప్రణీత్,  మాటలు: చిట్టి రాజు,  సంగీతం: జితేంద్ర, విఎఫ్ఎక్స్: ప్రణీత్ స్టూడియోస్,  కాస్ట్యూమ్స్: సరస్వతి అద్దేపల్లి, నిర్మాత: అంగముత్తు రాజా,  కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఫణికుమార్ అద్దేపల్లి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here