TV9 Sweet Home Real Estate & Interior Expo in Hyderabad Hitech city from 18th to 20th Nov 2022

TV9 Sweet Home Real Estate & Interior Expo is signature event by TV9 Network connecting
potentials property buyers with leading real estate developers in the market. TV9 Telugu has
announced that the upcoming Real Estate Expo will be held from 18th to 20th Nov 2022 in Hyderabad.

The event aims to bring reputed Real Estate Developers, Interior Designers and Products to the
potential customers. Exhibitors bringing multiple options in property buying including Flats, Individual Homes, Open Plots, Villas, Farmhouse, Commercial and Residential Properties to customers of all classes.

The Uniqueness of TV9 Sweet Home Expo is that it brings Extraordinary Furniture & Interior
designs, Wall Art, Indoor water fountain options, onyx statues and lot more home décor options. This event will also connect customers with various financial institutions & banks to help customers buying property. This event caters to people from all types of social classes who wish to own a home in their budget and with best interiors.

Visit TV9 Sweet Home Real Estate & Interior Expo at Hall No.1, HITEX,  Hitech city, Hyderabad from November 18th to 20th, 2022. Entry Free.

TV9 Sweet Home Real Estate & Interior Exp

మీరు ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా మీ బడ్జెట్ పరిధిలో మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం చేసింది TV9 తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్టుమెంట్లు , కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాంహౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా మీరు సందర్శించాలిస్సిన ప్లేస్ TV9 Sweet Home Real Estate & Interior Expo. 60 కి పైగాప్రఖ్యాత  రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో నవంబర్ 18 నుండి 20 వరకు 3 రోజుల పాటు హైటెక్ సిటీలోని హైటెక్ ఎక్సిబిషన్ సెంటర్లో జరగనుంది .

ఆకర్షనియమైన ఇంటీరియర్, ఫర్నిచర్ మరియు అద్భుతమైన హాం డెకరేషన్, డిజైన్ కూడా వినియోగదారులకు అందించబోతుంది ఈ వేదిక. స్థిరాస్తి కొనాలనుకున్న వారికి ఋణ సదుపాయం కల్పించే బ్యాంకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. అన్ని తరగతుల వారి బడ్జెట్ కు తగిన స్థిరాస్తి మరియు ఉత్తమమైన ఇంటీరియర్ అందించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది TV9. ఈ నవంబర్ 18 నుండి 20, 2022 వరకు హాల్ నెం 1, HITEX, హైటెక్ సిటీ , హైద్రాబాదులో TV9 Sweet Home Real Estate & Interior Expo సంప్రదించండి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here