ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘టోని అండ్ గై’ ప్రాంచైజీ సెలూన్‌ను బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 3, UBC కాలనీ లో బిగబాస్ ఫేమ్ లహరి షేర్ ప్రారంభించారు. అనంతరం బిగబాస్ ఫేమ్ లహరి షేర్ మాట్లాడుతూ ‘అందంగా కనిపించడం ఇప్పుడు అందరికీ అవసరమైంది. నటులకు మాకు మరీ అవసరం. టోనీ అండ్ గై లాంటి అంతర్జాతీయ బ్రాండ్లు మన దగ్గరకు రావడం ఓ శుభపరిణామం’ అని అన్నారు.
ఈ సందర్భంగా మోడళ్లు విభిన్న రకాల హెయిర్ స్టైల్స్, మేకప్ లుక్స్‌తో వయ్యారాలు పోయారు. వెస్ట్రన్ దుస్తుల్లో తళుక్కుమన్నారు.
ప్రాంచైజీ నిర్వహకులు అనూజ్ మరియు నితిన్ మాట్లాడుతూ టోనీ అండ్ గై లో ప్రత్యేక సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఈ సెలూన్లో కటింగ్ స్టేషన్స్, విఐపీ జోన్, మహిళా ప్రత్యేక విభాగం, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్రైడల్ రూమ్స్ కలిగి ఉన్నామని వివరించారు.
అందాలు ఆరబోసిన మోడల్స్
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘టోని అండ్ గై’ ప్రాంచైజీ సెలూన్‌ను బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 3, UBC కాలనీ లో ప్రారంభించారు. అనంతరం లహరి మాట్లాడుతూ ‘అందంగా కనిపించడం ఇప్పుడు అందరికీ అవసరమైంది. నటునిగా మాకు మరీ అవసరం. టోనీ అండ్ గై లాంటి అంతర్జాతీయ బ్రాండ్లు మన దగ్గరకు రావడం ఓ శుభపరిణామం’ అని అన్నారు.