Global Star Prabhas ‘Radhe Shyam’ Movie Post Pone

ప్రభాస్ పూజ హెగ్డే జంటగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఇండియాస్ బిగ్గెస్ట్ లవ్ స్టోరీ “రాధేశ్యాం”.ఫిలిం మేకర్స్ యు.వి.క్రియేషన్స్ గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు  ఒమిక్రాన్ కారణంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ట్వీట్ చేసింది సినిమా వాయిదా గురించి చెబుతూ గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల కోసం చాలా ప్రయత్నించాను కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఈ అద్భుతమైన ప్రేమ కథను థియేటర్స్ లో ఎంజాయ్ చేయడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది తిరిగి అద్భుతమైన ప్రేమ కథ ఇది మాకు తెలుసు మీ ప్రేమ సినిమా పై ఎప్పుడూ ఇలాగే ఉంటుందని ఎప్పుడు వచ్చినా కూడా సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం తెలిపారు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here