‘Skand’ is a film based on real events

మేడికొండ క్రియేషన్స్ బ్యానర్ పై నర్రి మహేందర్ కురుమ నిర్మిస్తున్న చిత్రం ”  స్కంద్  ” .గీతా సింగ్ ,మాస్టర్ స్కంద్ ప్రధాన  పాత్రధారులుగా నటిస్తున్న  ఈ  చిత్రానికి   పెట్ల వేమేష్ దర్శకత్వం వహించారు  . యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ త్వరలో విడుదలకానుంది  

నటీనటులు :గీతా సింగ్  ,మాస్టర్ స్కంద్ , శ్రీ రామ రెడ్డి , శ్రీకాంత్ , గోల్డ్ రెడ్డి
బ్యానర్  :మేడికొండ క్రియేషన్స్
డైరెక్టర్ :పెట్ల వేమేష్
ప్రొడ్యూసర్ :నర్రి  మహేందర్ కురుమ
సంగీతం :మిత్ర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here