777 Charlie is Releasing on the 10th of June 2022.

Rakshit Shetty, last seen in a successful multilingual flick, ‘Avane Srimannarayana’, is now prepping up for another massive Pan-India release, 777 Charlie, directed by Kiranraj K, under his own production house, Paramvah Studios. 777 Charlie, an adventurous comedy-drama that narrates the tale of a puppy named ‘Charlie’ and his mate, Dharma, has been under great anticipation among audiences and fans across the country and offshore. 
With great excitement & zest, team 777 Charlie is now finally announcing its worldwide release date as June 10, 2022.
Cast and Crew Details: 
Starring: Charlie, Rakshit Shetty, Sangeetha Sringeri, Raj B Shetty, Danish Sait, Bobby Simha, and others.
Produced By: G S Gupta and Rakshit Shetty
Written & Directed By: Kiranraj K
Music and Background Score: Nobin Paul
DOP: Arvind S Kashyap
Editor: Pratheek Shetty
Production Designer: Ullas Hydoor
Audiography: M R Rajakrishnan
Colorist: Remesh CP
Costume Designer: Pragathi Rishab Shetty
Stunts: Vikram Mor
Canine Trainer: Pramod B C
Dialogues: K N Vijaykumar (Telugu)
Lyrics:- Telugu – Battu Vijay Kumar, Poorna Chary, Anirudh Shandilya Maramraju, Nagarjun Sharma
P.R.O: Vamsi Kaka (Telugu)
ర‌క్షిత్ శెట్టి పాన్ ఇండియా మూవీ ‘777 ఛార్లి’.. ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 10న గ్రాండ్ రిలీజ్‌
అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం  ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ జూన్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తూ జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించారు. కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కుడు. శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టిస్తూ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. 
ఛార్లి అనే కుక్క పిల్ల అనుకోని ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వ‌చ్చి ఇబ్బంద‌లు ప‌డిన‌ప్పుడు ధ‌ర్మ అనే వ్య‌క్తిని ఎలా క‌లుసుకుంది. వారి మ‌ధ్య అనుబంధం ఎలా ఏర్ప‌డింది. చివ‌ర‌కు ఏం జ‌రిగింద‌నే విష‌యాల‌ను 777 ఛార్లి అనే అడ్వెంచర‌స్ కామెడీలో చూపించ‌బోతున్నారు. 
న‌టీన‌టులు: ర‌క్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌:  ప‌ర‌మ్ వ‌హ్ స్టూడియోస్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  కిర‌ణ్ రాజ్‌.కె
నిర్మాత‌లు:  జి.ఎస్‌.గుప్తా, ర‌క్షిత్ శెట్టి
సంగీతం:  నోబిన్ పాల్‌
సినిమాటోగ్ర‌ఫీ:  అర‌వింద్ ఎస్‌.క‌శ్య‌ప్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైనర్ :  ఉల్లాస్ హైదుర్‌
ఎడిట‌ర్‌:  ప్ర‌తీక్ శెట్టి
డైలాగ్స్‌:  కిర‌ణ్ రాజ్.కె, రాజ్ బి.శెట్టి, అభిజీత్ మ‌హేశ్‌, కె.ఎన్‌.విజ‌య్ కుమార్ (తెలుగు)
స్టంట్స్‌:  విక్ర‌మ్ మోర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌:  బినాయ్ కందేల్‌వాల్‌, సుధీ డి.ఎస్‌
కాస్ట్యూమ్స్ :  ప్ర‌గ‌తి రిష‌బ్ శెట్టి
కానినె ట్రైన‌ర్ :  ప్ర‌మోద్ బి.సి
పి.ఆర్‌.ఒ:  వంశీ కాక‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here