గత నామినేషన్ల ప్రక్రియ నుంచి హోస్ట్ నాగార్జున నిర్వహించే వీకెండ్ షో వరకు మిత్రా శర్మ ఫైర్ బ్రాండ్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకోవాలని ప్లాన్ చేస్తున్న మిత్రా శర్మ బిగ్ బాస్ రియాలిటీ షోలో మెరిసింది ప్రస్తుతం బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లేది ఎవరైనా ఉన్నారంటే…అది మిత్రా శర్మ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ప్రస్తుతం బిగ్ బాస్ షో రోజురోజు కు చాలా ఘోరమైపోతుంది.ఈ బిందు మాధవి తమిళ్ లో కూడా చాలా ఇష్యూష్ చేసింది.గతవారం నామినేషన్ల ప్రక్రియ విషయంలో మిత్రా శర్మ ను టార్గెట్ చేస్తూ బిందు మాధవి చేసిన వ్యాఖ్యలను మిత్రా శర్మ తప్పుపట్టింది. అయితే టాస్క్ ఆడుతున్న సమయంలో తనకు వెన్నునొప్పి ఉందని చెబితే.. దానిని తప్పుడు విధంగా చెబుతూ మిత్రా శర్మ వెన్నుముకకు సర్జరీ, ఆపరేషన్ చేసిన ఆరోపణలను చేసింది. మిత్రా శర్మ పై బిందు మాధవి చేసిన ఆరోపణలను నాగార్జున తప్పుపట్టారు. ఎదైనా ఏమైనా విషయం చెబితే.. వాటిని ఊహించుకోవద్దు అని ఇంటి సభ్యులకు చెప్పారు. మిత్రా శర్మ రెండు, మూడు సినిమాలలో హీరోయిన్ గా చేస్తుంది.మరియు ఒక సినిమాకు ప్రొడ్యూసర్ గా కూడా చేస్తుంది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లం వున్నవారికి సహాయం చేస్తూ,టెంపుల్ దగ్గర ఉన్నటు వంటి అనేకమందికి అన్నదానం చేస్తూ.. పేద విద్యార్థులకు ల్యాఫ్ ట్యాపులు అందిస్తూ. ఇవన్నీ నాకు అవసరమా అనుకోకుండా ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది మిత్రా శర్మ.

అయితే బిందు మాధవి లాంటి వాళ్ళ వలన బిగ్ బాస్ కు చెడ్డపేరు వస్తుంది.అయితే బిందు మాధవి,మిత్రా శర్మ పట్ల వ్యవహరించే తీరు మంచిది కాదు.అయినా మిత్రా శర్మ చాలా పాజిటివ్ గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం.ఈ విషయంలో మిత్రా శర్మ ను ఆఫ్రిసియేట్ చెయ్యాలి. టాప్ 5 లో ఉన్న బిందు మాధవి ఔట్ అయ్యిపోయి మిత్రా శర్మ టాప్ 5 లో వస్తుంది అనుకోవచ్చు. చూడాలి మరి బిగ్ బాస్ లో ఎవరు విన్ అవుతారో..అలాగే బిగ్ బాస్ వారు ఇలాంటి ఇబ్బంది పెట్టే వారిని అరికట్టకపోతే ఫ్యూచర్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కోర్టు ద్వారా అని కూడా చూడచ్చు.
మిత్రాశర్మ గురించి సిరి హన్మంతు, గంగాధర్ లు మాట్లాడుతూ..మిత్రాశర్మ ఇంట్లో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది అందుకే మేము తనను సివంగి అంటాము . బయట ఎలా ఉంటుందో.. బిగ్ బాస్ ఇంటిలో కూడా అలానే ఉంది. షోలో బాగా ఆడుతున్నది .మిత్రాశర్మ టాప్ 5 లో ఉండటం ఖాయం అని అన్నారు









