ధిబు నినన్ థామస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షాన్ లోకేష్ ఎడిటర్ గా రెంబన్ ఆర్ట్ డైరెక్టర్ గా రాజశేఖర్ స్టంట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తారాగణం : హరీష్ కళ్యాణ్, అతుల్య రవి, పి.సాయికుమార్, ఎస్. కరుణాస్, వినయ్ రాయ్ అనన్య, టి.పి. అరుణ్ పాండియన్, మరిముత్తు, సురేఖా వాణి, వివేక్ ప్రసన్న , కాళీ వెంకట్ సుబత్ర.ఎన్ , ధీనా (దినేష్), తంగదురై కె, లక్ష్మీ శంకర్ (అభిషే) ఎస్.దేవరాజ్ , జార్జ్ విజయ్ నెల్సన్ , ప్రేమ్ కుమార్, ఎస్ సచిన్ , రమేష్ తిలక్, సెల్వి
సాంకేతిక విభాగం :
దర్శకత్వం : షణ్ముగం ముత్తుసామి
బ్యానర్ : థర్డ్ ఈవ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత : ఎం దేవరాజులు
ప్రొడక్షన్ : ఎస్పీ సినిమాస్
సంగీతం: ధిబు నినన్ థామస్
డీవోపీ: ఎంఎస్ ప్రభు
ఎడిటర్ : షాన్ లోకేష్
ఆర్ట్ డైరెక్టర్ : రెంబన్
స్టంట్ డైరెక్టర్ : రాజశేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్ : ప్రవీణ్ రాజా
డిజైనర్ : ట్యూనీ జాన్
మార్కెటింగ్, ప్రమోషన్: డిఈసి
పీఆర్వో: వంశీ- శేఖర్









