‘Commitment’ Movie grand release on August 19 worldwide

An interesting movie is coming with four stories attracting everyone’s attention in Tollywood. Produced by Rachna Media Works, F3 Productions and Foot Loose Entertainment, the movie “Commitment” stars Tejaswi Madiwada, Anveshi Jain, Seemer Singh, tanishq rajan,Amit Tiwari, Surya Srinivas, Abhay Reddy in Key roles. The already released teaser and songs of the movie have received a good response. This movie has been censored and received praises from the censors and is being released in a grand way on August 19. On this occasion, producer Baldev Singh and Neelima Taduri said.. We made this movie as our best effort. Every single actress and actor who worked in our film gave a good output with the support of the technician.

Actors:

Tejaswi Madiwada, Ramya Pasupuleti, Seemer Singh, Anveshi Jain, tanishq rajan,Amit Tiwari, Surya Srinivas, Maganti Srinath, Abhay Reddy,

Tankishq Jain, Raja Ravindra and others.

Production: F3 Productions, Foot Loose

Producers : Neelima Taduri, Baldev Singh

Story, Screenplay, Direction:  K.Chenna

Music Director : Naresh Kumaran

DOP: Sajeesh Rajendran, Naresh  Rana,

Editor: Praveen Pudi

Executive Producers : Dwarkesh

Line Producer : Suresh Polaki

Dialogues: Santhosh Harsha, Karthik, Arjun, Kalli Kalyan,

Concept : Ishwar Gaya

Art : Supriya Battepati

Lyrics: Poorna Chari, Gandhi

Choreography : Harikiran

Co-Director : Mehr

PRO: Sripal Cholleti

ఆగష్టు  19 న ‘కమిట్ మెంట్ ’ చిత్రం గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్ర‌స్టింగ్ మూవీ రాబోతోంది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో  ,ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్  నిర్మిస్తున్న చిత్రం ”కమిట్ మెంట్ ” ఇందులో   తేజస్వి మడివాడ , అన్వేషి జైన్ ,సీమర్ సింగ్ ,తనిష్క్ రాజన్ ,అమిత్ తివారి ,సూర్య  శ్రీనివాస్, అభయ్ రెడ్డి .వీరు  కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.  ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు . ఈ సంద‌ర్భంగా ప్రొడ్యూసర్  బల్దేవ్ సింగ్  మరియు నీలిమ తాడూరి  గారు మాట్లాడుతూ.. మా మంచి ప్రయత్నం గా ఈ సినిమా నిర్మించాం .  మా సినిమా ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క నటి నటులు టెక్నిషియ‌న్ స‌పోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు. 

న‌టీనటులు:

తేజస్వి మడివాడ, రమ్య పసుపులేటి ,సీమర్ సింగ్ ,అన్వేషి జైన్ ,తనిష్క్ రాజన్ ,అమిత్ తివారి ,సూర్య  శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్ , అభయ్ రెడ్డి ,

తన్కిష్క్ జైన్ , రాజా రవీంద్ర తదితరులు ,

నిర్మాణం: ఎఫ్ 3 ప్రొడక్షన్స్ , ఫుట్ లూస్

ప్రొడ్యూసర్స్ : నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.చెన్న

మ్యూజిక్ డైరెక్టర్ : నరేష్ కుమారన్

డి.ఓ.పి: సాజీశ్ రాజేంద్రన్ , నరేష్ రాణా ,

ఎడిటర్: ప్రవీణ్ పూడి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్  : ద్వారకేష్

లైన్ ప్రొడ్యూసర్ : సురేష్ పోలకి

డైలాగ్స్ : సంతోష్ హర్ష ,కార్తీక్ , అర్జున్, కళ్లి కళ్యాణ్ ,

కాన్సెప్ట్ : ఈశ్వర్ గాయం

ఆర్ట్ : సుప్రియ బత్తెపాటి

లిరిక్స్ : పూర్ణ చారి ,గాంధీ

కొరియోగ్రఫీ : హరికిరణ్

కో- డైరెక్టర్ : మెహర్

పీ.ఆర్.ఓ: శ్రీపాల్ చొల్లేటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here