‘Ranasthali’ Movie Teaser Released by Victory Venkatesh

సూరెడ్డి విష్ణుగారి సమర్పణలో A J ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధర్మ (హీరో) చాందిని రావు(హీరోయిన్), ప్రశాంత్, శివ,అశోక్ సంగా నటీ నటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మిస్తున్న చిత్రం “రణస్థలి”.ఈ సినిమా టీజర్ ను సోమవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో హీరో విక్టరీ వెంకటేష్ గారు గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు పరశురాం శ్రీనివాస్ , నిర్మాత సూరెడ్డి విష్ణుగారు, కో ప్రొడ్యూసర్ .లక్ష్మీజ్యోతిశ్రీనివాస్ గారు, కెమెరామెన్ జాస్టి బాలాజీ, ,అసిస్టెంట్ డైరెక్టర్ మూర్తి,కెమెరా అసిస్టెంట్ సాయి తదితరులు పాల్గొన్నారు.టీజర్ కార్యక్రమం అనంతరం

హీరో విక్టరీ వెంకటేశజ్ మాట్లాడుతూ..”రణస్థలి” టీజర్ చాలా బాగుంది యంగ్ టీమ్, కొత్త డైరెక్టర్ అయినా పరశురాం గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు, వయలెన్స్ బ్యాక్ డ్రాప్ తో చాలా బాగా తీశారు. డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి,మ్యూజిక్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అని ప్రశంసిస్తూ టీం అందరికీ అల్ ద బెస్ట్ అని అన్నారు.

నటీ నటులు
ధర్మ (హీరో) చాందిని రావు(హీరోయిన్), ప్రశాంత్, శివ,అశోక్ సంగా తదితరులు

సాంకేతిక నిపుణులు

సమర్పణ : సూరెడ్డి విష్ణుగారి
బ్యానర్ : A J ప్రొడక్షన్స్ బ్యానర్
నిర్మాత : అనుపమ సూరెడ్డి
కో ప్రొడ్యూసర్ : లక్ష్మీ జ్యోతి శ్రీనివాస్
దర్శకుడు : పరశురాం శ్రీనివాస్
మ్యూజిక్ : కేశవ్ కిరణ్
కెమెరామెన్ : జాస్టి బాలాజీ, ,
ఎడిటర్ : భువనచంద్ర.ఎమ్
అసిస్టెంట్ డైరెక్టర్ : మూర్తి,
కెమెరా అసిస్టెంట్ : సాయి
పీ. ఆర్ ఓ : హరీష్, దినేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here