Heartfelt Happy Dussehra to all media friends on behalf of ‘Swarna Pictures & Tiger Hills’ team banners.

స్వర్ణ పిక్చర్స్ & టైగర్ హిల్స్ బ్యానర్స్ లో యంగ్ డైరెక్టర్ రాజశేఖర్ రావి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మొదటి చిత్రాన్ని డిసెంబర్ లో రీలిజ్ ప్ల్యాన్ చేస్తుండగా, దసరా కానుకగా స్వర్ణ పిక్చర్స్ సంస్థ రెండోవ చిత్రం అనౌన్స్ చేసారు. ఈ రెండోవ చిత్రం లో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖ హీరో నటించబోతుండగా, జనవరి లో సెట్స్ మీదకి తీసుకు వెళ్లనున్నారు. మరల ఈ సినిమాకి డైరెక్టర్ రాజశేఖర్ రావి పగ్గాలు చేపట్టడం విశేషం. త్వరలోనే, ప్రెస్ మీట్ లో ఈ రెండు చిత్రాలకి సంబంధించిన తారాగణం వివరాలు వెల్లడించనున్నారు.

పబ్లిసిటీ డిజైనర్: టి.ఎస్.ఎస్. కుమార్
స్టంట్: డ్రాగన్ ప్రకాష్
పి.ఆర్.వో: వెంకటేష్+నారాయణ
లిరిక్స్: రాంబాబు గోసాల
ఎడిటర్: గౌతమ్ రాజ్
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.ఎస్. రాజేష్
డీవోపీ: ఏకే.ఆనంద్
స్టోరీ: ప్రవీణ్ రాజ్
డైరెక్టర్: రాజశేఖర్ రావి
ప్రొడ్యూజర్స్: స్వర్ణ పిక్చర్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here