Samuthirakani, Sai Kumar and Zarina Wahab are the important cast of the film that will have music by Santhosh Narayanan with Sathyan Sooryan ISC handling cinematography.
Navin Nooli is the editor and Avinash Kolla is the production designer of the film, and Vijay Chaganti is the Executive Producer.
The film Dasara will be released in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages on 30th March 2023.
Cast: Nani, Keerthy Suresh, Samuthirakani, Sai Kumar, Zarina Wahab and others.
Technical Crew:
Directed By Srikanth Odela
Produced By Sudhakar Cherukuri
Production Banner: Sri Lakshmi Venkateswara Cinemas
Director Of Photography: Sathyan Sooryan ISC
Music: Santhosh Narayanan
Editor: Navin Nooli
Production Designer: Avinash Kolla
Executive Producer: Vijay Chaganti
Fights: Anbariv
PRO: Vamsi-Shekar

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మాస్-ఆపీలింగ్ ప్రమోషనల్ మెటిరియాల్ తో భారీ అంచనాలని పెంచుతోంది. నాని ఫస్ట్‌లుక్ నుంచి ఇటీవలే విడుదలైన ఫస్ట్ సాంగ్ ధూమ్‌ధామ్ వరకు అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. తాజాగా నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెను వెన్నెలగా పరిచయమ చేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కీర్తి సురేష్ అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా మెరిసింది. కొత్తపెళ్లి కూతురు ధరించే పసుపు చీరలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన కీర్తి సురేష్ దసరాలో ఆమె పాత్రపై అంచనాలని పెంచింది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు
ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల కానుంది.
తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు.
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ : విజయ్ చాగంటి
ఫైట్స్: అన్బరివ్
పీఆర్వో: వంశీ- శేఖర్









