‘Ranasthali’ Trailer launched by Director Harish Shankar

ధర్మ,బసవ & సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ(హీరో)చాందిని రావు (హీరోయిన్ )ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం “రణస్థలి”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 26 న గ్రాండ్ విడుదలకు సిద్దమైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా “రణస్థలి” ట్రైలర్ ను విడుదల చేయించడం జరిగింది..

డీఫ్రెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రణస్థలి ట్రైలర్ చూస్తుంటే కె. జి. యఫ్, కాంతారా సినిమాలు ప్రేక్షకులకు  ఎలాంటి వైబ్రేషన్ ఇచ్చిందో  అలాంటి వైబ్రేషన్ ఈ రణస్థలిలో కనిపిస్తుంది. ఆ సినిమాల స్థాయిలో ఉహించుకొన్న విదంగానే ఈ సినిమా వుంటుంది.ఈ సినిమాలో మంచి పాటలు, ఫైట్లు, డ్యాన్సులు,డైలాగులు ఇలా అన్నీ ఎలిమెంట్స్ వున్న సినిమా ఇది. ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే అయినా వారంతా అద్భుతంగా నటించారు.ప్రతి క్యారెక్టర్ లో కూడా క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప ఆర్టిస్టులు కనిపించరు.సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత వారి క్యారెక్టర్ లు మీతోనే ఉంటాయి. ఈ సినిమా కొరకు నటీ నటులు, అంతా ఎంతో టెక్నిసిషన్స్ అందరూ ఎంతో హార్డ్ వర్క్ చేసినట్లు ఆగపిస్తుంది

నటీ నటులు
ధర్మ (హీరో) చాందిని రావు(హీరోయిన్), ప్రశాంత్, శివ,అశోక్ సంగా తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : సూరెడ్డి విష్ణుగారి
బ్యానర్ : A J ప్రొడక్షన్స్ బ్యానర్
నిర్మాత : అనుపమ సూరెడ్డి
కో ప్రొడ్యూసర్ : లక్ష్మీ జ్యోతి శ్రీనివాస్
దర్శకుడు : పరశురాం శ్రీనివాస్
మ్యూజిక్ : కేశవ్ కిరణ్
కెమెరామెన్ : జాస్టి బాలాజీ, ,
ఎడిటర్ : భువనచంద్ర.ఎమ్
అసిస్టెంట్ డైరెక్టర్ : మూర్తి,
కెమెరా అసిస్టెంట్ : సాయి
పీ. ఆర్ ఓ : హరీష్, దినేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here