ఇంద్ర ఫిలిమ్స్ బ్యానర్ పిడమర్తి రవీంద్ర దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం “ఉద్యమ కెరటాలు”
ఈ చిత్రంలో హీరో గా చందు రాగం హీరోయిన్ గా హాసిని మరియు ప్రీతి సుందర్, నటిస్తున్నారు..ఈ చిత్రం పూజ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది…ముఖ్య అతిథిగా కాసర్ల శ్యామ్…యూనిట్ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు…
ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ గారు మాట్లాడుతూ గోరేటి వెంకన్న గారితో కలిసి పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నాను…
సంగీత దర్శకుడు బోలె షావలి గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం నాకు గర్వంగా భావించి ఈ సినిమాకి మంచి పాటలు అందిస్తానని చెప్పడం జరిగింది.
హీరో చందు రాగం గారు మాట్లాడుతూ ఇలాంటి చారిత్రాత్మక సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పిడమర్తి రవీంద్ర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
ఈ సినిమా దర్శకుడు పిడమర్తి రవీంద్ర గారు మాట్లాడుతూ ఈ జనరేషన్ యువతకి తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని తెలియజేయడానికి ఈ సినిమాను నిర్మిస్తున్నానని తెలుపడం జరిగింది
.ఈ చిత్రం లో మ్యూజిక్ డైరెక్టర్ : భోలే షావలి, పాటలు: కాసర్ల శ్యామ్, గోరేటి వెంకన్న,dop: వెంకట్ హనుమ, సింగర్స్ : మధు ప్రియ, వరం, డాన్స్: గణేష్ మాస్టర్, p r o: బాబు నాయక్ , కో – డైరెక్టర్హ నంకొండ రమేష్ , మరియు విజయ్,పబ్లిసిటీ డిజైనర్ : వివరెడ్డి…









