Keshav Depur direction new Movie launched under V3 Films banner!

వి3 ఫిలిమ్స్ బ్యానర్ సుబ్రమణ్యం మలసాని నిర్మాతగా కేశవ్ దేపూర్ దర్శకత్వంలో నూతన సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ప్రముఖ హీరో, హీరోయిన్ నటించబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సుబ్రమణ్యం మలసాని మాట్లాడుతూ...
మా వి3 ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన మొదటి సినిమా డబ్ శ్మాష్ కు దర్శకత్వం వహించిన కేశవ్ దేపూర్ గారితో మేము ఇంకో సినిమా ప్రొడక్షన్ నెంబర్.2 చేయబోతున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాలో ప్రముఖ హీరో హీరోయిన్ నటించబోతున్నారు, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాము. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మా సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. మా మొదటి సినిమాకి ఇచ్చిన సపోర్ట్ మళ్లీ ఈ సినిమాకి కూడా అందించాలని కోరుకుంటున్నాము అన్నారు.

బ్యానర్: వి3 ఫిలిమ్స్
డైరెక్టర్: కేశవ్ దేపూర్
రచన: ఏవి.రావ్
మ్యూజిక్: లలిత్ క్రిష్
సినిమాటోగ్రఫీ: రమేష్
ఎడిటర్: గ్రేషన్
డిజైనర్, విఎఫ్ఎక్స్: ఆర్.మహీంద్రన్
ఆర్ట్ డైరెక్టర్: సెంథిల్ రాఘవన్
లిరిక్స్: బాల వర్ధన్
ఫైట్స్: ఫైర్ కార్తిక్
కొరియోగ్రఫీ: శివ శంకర్, చార్లీ, శివ రాక్ శంకర్
కాస్టూమ్ డిజైనర్: డయానా కీర్తి
ప్రొడ్యూసర్: సుబ్రమణ్యం మలసాని
కో.ప్రొడ్యూసర్: టి.గజేంద్ర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏ.అన్నమలై, ఏ.రాజన్, కె.వెంకటేశన్
లైన్ ప్రొడ్యూసర్: ఎస్.ఆర్.దామోదరన్, రాజ సెల్వం
ప్రొడక్షన్ మేనేజర్: నరేష్ కుమార్.సి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here