Powerstar PawanKalyan VakeelSaab Teaser on Sankranti

బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్,శృతి హాసన్ జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రాజు,శిరీష్ లు నిర్మిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”.

నూతన సంవత్సరం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” చిత్రంలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ఇద్దరు బైక్ పైన వెళ్తున్న ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ సంక్రాంతి కు టీజర్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది..

వాళ్ళిద్దరినీ బైక్పై చూస్తుంటే పవన్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.హిందీలో అమితాబచ్చన్ నటించిన పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో విడుదల చేస్తున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here