Film industry saluting doctors & everyone who is fighting against ‪#coronavirus

జనతా కర్ఫ్యూ విజయవంతం అయినందుకు మరియు డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు,పోలీసులు మరియు మీడియా వారికి సంఘీభావ సంకేతంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు Telangana & Andrapradesh Cms & Film industry familys చప్పట్ల ద్వారా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు .“కరోనా కష్టాన్ని ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు ప్రధాని మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ అనే పిలుపు తారకమంత్రంగా పని చేసింది. ఈ కార్యక్రమంతో ప్రజలలో కరోనా పట్ల పూర్తిస్థాయి అవగాహన ఏర్పడింది”

                          

         

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here