Anand Deverakonda’s ‘Gam Gam Ganesh’ Team Calls For Auditions For Asipring Actors

For all the aspiring actors out there, here is a golden chance to showcase your acting prowess on the big stage. Team Gam Gam Ganesh has
called for auditions for several supporting roles in the film. Those nterested can mail their profiles to
Auditions.gamgamganesha@gmail.com

Actors in the age group 25-55 can send their profiles and audition clips prior to 15 March. There is a requirement for an actress (Age 18-20) as well. The profiles can also be shared through WhatsApp on 7893058310. Filtered photos and Tik Tok videos will not be accepted.

Gam Gam Ganesh is a new-age action thriller featuring Anand Deverakonda in the lead role. The film is directed by Uday Shetty and it is produced by Kedar and Vamshi Karumanchi. The project will hit the floors soon.

ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతున్న ఆనంద్ దేవరకొండ “గం.. గం.. గణేశా” టీమ్

తెలుగు తెరపై నటీనటులుగా స్థిరపడాలని ఆశించే ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా
“గం..గం..గణేశా” టీమ్. టాలెంట్ ఉన్నవారికి నిజాయితీగా అవకాశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది “గం..గం..గణేశా” చిత్రబృందం

25 నుంచి 55 ఏళ్ల వరకు వివిధ పాత్రల కోసం నటులు, 18-20 ఏళ్ల ఒక పాత్రకు నటికి అవకాశం ఉంది. ఈ పాత్రలకు కావాల్సిన రిక్వైర్ మెంట్స్ ప్రకటనలో  తెలిపారు. ఫొటోలు, వివరాలు Auditions.gamgamganesha@gmail.com అడ్రస్ కు మెయిల్ చేయవచ్చు. 7893058310 నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చు. ఫిల్టర్ ఫొటోస్, టిక్ టాక్ వీడియోస్ పంపవద్దని, ఫోన్ కాల్స్ చేయొద్దని టీమ్ పేర్కొంది.

ఇటీవలే “గం..గం..గణేశా” చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం
అవుతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here