Anubhavinchu Raja Trailer launched by Revanth reddy..Movie Releasing on Feb 14th

రాజారెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై, ఎఫ్ అండ్ ఆర్ సమర్పణలో రవితేజ(జూనియర్), శృతి శెట్టి, శ్రావణి నిక్కీ హీరోహీరోయిన్లుగా సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో రాజారెడ్డి కందల నిర్మించిన రామ్ కామ్ ఎంటర్‌టైనర్ ‘లైఫ్ అనుభవించు రాజా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. రేవంత్ రెడ్డి ఈ చిత్ర సెకండ్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….అనుభవించు రాజా చిత్రం ఒక యంగ్ టీమ్ కలిసి చేశారు. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న, అలాగే నిర్మాత రాజారెడ్డి కందల, దర్శకుడు సురేష్ తిరుమూరు గారికి ఈ సినిమా సక్సెస్ అయ్యి భవిసత్తులో వారు మరిన్ని మంచి చిత్రాల చెయ్యలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

నటీనటులు:
రవితేజ, శ్రావణి నిక్కీ, శృతి శెట్టి, షాని పగడాల, పవన్ నాగేంద్ర, సుహాస్
ఈ చిత్రానికి సంగీతం: రామ్, కెమెరామెన్: రజిని, ఎడిటింగ్: సునీల్ మహరాణా
నిర్మాత: రాజారెడ్డి కందల, కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: సురేష్ తిరుమూర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here