Bcineet సమర్పణలో శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ పతాకంపై “కన్యక” చిత్రం యొక్క ఆడియో ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా Bcineet ద్వారా విడుదల చేయటం జరిగింది.ఈ చిత్రంలోని రెండు పాటలు అమ్మవారి పాటలు అని మహిళలకు నచ్చేవిధంగా ఈ పాటలు ఉంటాయి.
ఈ సందర్భంగా ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ DK బోయపాటి మాట్లాడుతూ.. ఒక కేసు ఇన్విస్ట్ గేషన్ పని మీద వచ్చిన ఆఫీసర్ కు ఒక కుటుంబానికి మధ్య జరిగే థ్రిల్లింగ్ కథ ఇది యదార్ధ సంఘటనల ఆధారంగ రూపొందించిన కథ ఆకట్టుకునే స్క్రిన్ ప్లే తో ఆధ్యంతం ఉత్కంఠంగా నడుస్తుందని దీనికి సంగీతం బీట్ బాక్సర్ అర్జున్, నేపధ్య సంగీతం నరేన్, లిరిక్స్ విజయేంద్ర చేలో ఇచ్చారు అని ‘ఈ సినిమా jd చక్రవర్తి శిష్యుడు రైటర్ రాఘన తిరువాయిపాటి దర్శకత్వం వహించగా నిర్మాతలగా K.V. అమర్, సాంబశివరావు,కూరపాటి పూర్ణచంద్రరావు వ్యవహరించారు.త్వరలో ఈ సినిమా నేరుగా ott లో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు









