వై ఎల్ అమర్నాథ బాబు చిత్రపురి ట్విన్ టవర్స్ కాంట్రాక్టు ఇప్పిస్తామని మాకు చెప్పడం వల్ల అమర్నాథ్ ని నమ్మి 3 కోట్ల 20 లక్షలు రూపాయలు చిత్రపురి సొసైటీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. తరువాత ఈ విషయాన్ని అమర్నాథ్ బాబు పట్టించుకోక పోవడంతో M/s. శ్రీరంగ Infra Structure PVT. LTD కంపెనీ ప్రతినిధి శ్రీ కే వెంకటరావుగారు తేదీ 14-06-2024 నా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని కలిసి, అమర్నాథ్ బాబు మీద ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు కాపీలు మరియు శ్రీ కే వెంకట్రావు గారు ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలను సొసైటీ సభ్యులకు, శ్రేయోభిలాషులకు సమాచారం కొరకు జత చేయుచున్నాము.
చిత్రపురి కమిటీ కి మాకు ఎటువంటి విభేదాలు లేవు . మాకు సంబంధిచిన ఎమౌంట్ ను రిటర్న్ చెయ్యడానికి ఒప్పుకొని కొంత అమౌంట్ ను కూడా రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది ..
వైస్ ప్రెసిడెంట్
ప్రవీణ్ కుమార్ యాదవ్
ట్రెజరర్
T. లలిత
కొంగర రామకృష్ణ ప్రసాద్
అళహరి VV ప్రసాద్
దీప్తి వాజపేయి
నిమ్మగడ్డ అనిత.









