Srikala Sudha Telugu Association Ugadi Awards 2022.

ఈ ఏడాది శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలను చెన్నై లో శ్రీకళా సుధా తెలుగు అసోసిషియన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఉగాది సందర్భంగా టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులకు ఈ పురస్కారాలను అందజేస్తూ వస్తున్నారు. 2022 ఏడాది కూడా దర్శకుడు శేఖర్ కమ్ములకి, ఉప్పెన టీం బుచ్చిబాబు, నిర్మాతలకు ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ఇంకా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల కి కూడా ఉగాది పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లిరికిస్ట్ చంద్రబోస్, ఇంకా కొంతమంది సినీ ప్రముఖులని మరియు రాజకీయ ప్రముఖులను కళాసుధా ఉగాది పురస్కారాలు తో సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here