Home Blog Page 2

KVN Productions Launches Thalapathy 69 with Grand Muhurat Puja : A Historic Milestone in Thalapathy Vijay’s Final Film Journey

The much-anticipated film Thalapathy 69 officially commenced with a traditional muhurat puja, held on the second day of Navratri. The event brought together an impressive ensemble of cast and crew, including the iconic Thalapathy Vijay, Bollywood star Bobby Deol, and the talented Pooja Hegde, creating an atmosphere of excitement and reverence. Following this auspicious start, filming is set to begin tomorrow, marking the next step in what promises to be a historic project for Thalapathy Vijay.
https://x.com/KvnProductions/status/1842121821673627780

Produced by KVN Productions, Thalapathy 69 holds special significance as it marks Thalapathy Vijay’s final appearance on the big screen, making this an emotional and historic project for his fans. The film is set to begin shooting soon, and the muhurat puja serves as a promising start to a journey that is expected to resonate deeply with audiences across India.

In addition to Vijay, Pooja Hegde, and Bobby Deol, the film boasts a stellar cast that includes renowned filmmaker-actor Gautham Vasudev Menon, National Award-winning actress Priyamani, veteran actor Prakash Raj, and rising star Mamitha Baiju. The exciting lineup is a testament to the film’s high expectations and ambition.

Directed by H. Vinoth and produced by Venkat K. Narayana for KVN Productions, Thalapathy 69 promises to be a landmark film, showcasing Vijay’s remarkable three-decade-long career. The music for the film will be composed by the celebrated Anirudh, further heightening anticipation among fans. The technical crew will also play a pivotal role in bringing the director’s vision to life, with cinematography by Sathyan Sooryan, editing by Pradeep E Ragav, action choreography by Anlarasu, art direction by Selva Kumar, and costume design by Pallavi Singh. Sathyan Sooryan, known for his work in Theeran Adhigaram Ondru and Master, is expected to elevate the visual storytelling of Thalapathy 69.

Scheduled for a pan-Indian release in Tamil, Telugu, and Hindi in October 2025, Thalapathy 69 aims to be a grand tribute to Vijay’s legacy, ensuring that his final film will be remembered for years to come.

“Janaka Aithe Ganaka” will entertain all sections of audinece: Ace Producer Dilraju

At a recent press meet, ace producer Dil Raju expressed excitement about the upcoming film “Janaka Aithe Ganaka,” highlighting its potential to entertain everyone. Versatile actor Suhas and the talented Sangeerthana Vipin star as the leads. The film is produced by Harshith Reddy and Hanshitha Reddy under the Dilraju Productions banner and directed by Sandeep Reddy Bandla. Set to release on October 12th for Dussehra, the film has generated considerable buzz with its posters, songs, and teasers. Recently, team has organized a press meet to share the special shows response.

During the press meet, Dil Raju stated, “We have already screened our film for many people, and I have shared their reactions with the media. Soon, I will arrange a special screening for the press. I understand some may be hesitant about organizing a preview, but since we are confident in our film, I want to offer this opportunity. If the movie is a hit, everyone will be pleased. We have a public screening in Vijayawada on October 6th and another in Tirupati on October 8th. Previously, we released ‘Happy Days’ and ‘Shatamanam Bhavati’ overseas early, and we are following that sentiment with this film, premiering overseas on October 10th, followed by a grand release on October 12th. We have secured deals for non-theatrical rights, including digital, Hindi dubbing, and OTT platforms. This film is packed with entertainment and will appeal to all.”

Hero Suhas added, “Our film is set to release on October 12th, and I assure you that no one will be disappointed. Everyone who has seen the movie so far has given positive feedback. I am eagerly waiting to hear the audience’s reactions on October 12th. The film will be released overseas on October 10th.”

Producer Harshith Reddy shared: “Sandeep Reddy Bandla conceived this story during the pandemic. Initially, I wasn’t sure if Dil Raju garu would agree, but after discussing it with him for just five minutes, he was on board. This film is special to us. I have been collaborating with Sandeep for six years. The narrative explores various ideologies, including perspectives from fathers, grandmothers, husbands, and wives. Suhas is becoming a distributor with this project. I wish him all the best. Those who have seen the film have praised Sangeerthana’s performance, and I believe it will resonate with everyone.”

Director Sandeep Reddy Bandla expressed gratitude to Dil Raju, Harshith, and Suhas, and thanked Prabhas for launching their teaser. He noted, “My favorite song, ‘Na Favourite Naa Pellam,’ has gone viral, especially after reels were made by Suma, Rajeev Kanakala, and Aata Sandeep. I hope everyone enjoys the film as much as they enjoyed the music.”

Heroine Sangeerthana also encouraged audiences to watch the film: “Our film is coming out on October 12th, and everyone must watch it in theatres. The teaser and trailers have received a great response, and I believe this film will be well-received by all.”

Hero Suhas ‘Gorre Puranam’ is a Critically Acclaimed Social Satirical Movie

రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం హ్యాట్రిక్ విజయాల తర్వాత హీరో సుహాస్ నుంచి వస్తున్న యూనిక్ ఎంటర్ టైనర్ ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో హీరో సుహాస్ కనిపించక పోవడంతో రకరకాల పుకార్లు వచ్చాయి. దాంతో సినిమా ఫలితంపై కూడా ప్రభావం పడిందని కొంతమంది అభిప్రాయం. ఫలితం ఎలా ఉన్నా తెలుగులో సెటైరికల్ సినిమాలు చేసే దర్శకులు చాలా అరుదు. హిందీలో వచ్చిన పీపిలీ, పీకే చిత్రాలకు దగ్గరగా ఈ చిత్రం ఉంది. ఇండియా సినిమాలో రాజ్ హిరానీ వంటి దర్శకులు చాలా ఆదు. గొర్రె పురాణం సినిమాతో దర్శకుడు బాబీ వారి వరుసలో చేరారు అని చెప్పవచ్చు.

ఒక గొర్రె ఒక గ్రామంలో రెండు మతాల మధ్య చిచ్చుపెట్టిన నేపధ్యాన్ని దాని వలన జరిగిన పరిణామాలను చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు.ఎక్కడా వీఎఫ్ఎక్స్ వాడకుండా నిజమైన గొర్రెతో సినిమా చేయడం అంత చిన్న విషయం కాదు,  దర్శకుడు బాబీ ఓ యూనిక్ పాయింట్ ని చాలా బ్రిలియంట్ గా ప్రజెంట్ చేసి విజయం సాధించాడు అని చెప్పాలి. అందుకే బాబీకి మంచి ప్రశంసలు అందుతున్నాయి. గొర్రె పురాణం సినిమాలో పోస్టర్ల మీద మొత్తం సుహాస్ కనిపించినా.. సినిమాలో ఆయన పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. దాని వలన మొదటి రోజు చూసిన ప్రేక్షకులు కొంత అసంతృప్తికి లోనయ్యారు. దాంతో మొదటి రోజు పబ్లిక్ టాక్ అంతంత మాత్రమే ఉన్నా క్రమంగా మంచి టాక్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.

సుహాస్ ఖైదీ క్యారెక్టర్ లో టెర్రిఫిక్ గా కనిపించారు. ‘మనం బ్రతకడం కోసం వాటిని చంపేయొచ్చు. మనది ఆకలి. మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మ రక్షణే కదా’ అని సుహాస్ చెప్పిన డైలాగ్ ఆలోచన రేకెత్తిస్తుంది.చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన గొర్రె పురాణం సినిమాకు సరైన పబ్లిసిటీ లేకపోయినా, హీరో సుహాస్ సపోర్ట్ ఇవ్వకపోయినా, ప్రేక్షకుల మౌత్ టాక్ తో దూసుకెళ్తుంది.పవన్ సిహెచ్ నేపధ్య సంగీతం ఎమోషన్ ని ఎలివేట్ చేసింది.సురేష్ సారంగం కెమరాపనితనం హైలెట్ గా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి. తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటడం విశేషం. సినిమా చూస్తే ఎంత తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించారో అర్థమవుతుంది.అయితే మలయాళం సినిమాల్లో కంటెంట్ ఉంటుందని, ల్యాగ్ ఉన్నప్పటికీ మన వాళ్ళు ఆదరిస్తారు. ఇదే గొర్రె పురాణం సినిమా విషయంలో కంటెంట్ ఉంది కానీ, ల్యాగ్ ఉందని విమర్శిస్తున్నారు. అందరూ ఒక్క విషయన్ని ఆలోచించాలి ఇలాంటి సినిమాలు ఆదరించకపోతే కంటెంట్ ఉన్న సినిమాలో రావడం తగ్గుతాయి.

నటీనటులు : సుహాస్‌, పోసాని కృష్ణమురళి, రఘు తదితరులు.
దర్శకుడు : బాబీ
నిర్మాత : ప్రవీణ్‌రెడ్డి
సంగీత దర్శకుడు : పవన్ సి.హెచ్
సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం
బ్యానర్ : ఫోకల్ వెంచర్స్

Suspense Thriller “Fear” Movie Teaser launch held grandly

Vedhika stars in the lead role of the movie Fear, produced by AR Abhi under the Dattatreya Media banner, with co-producer Sujatha Reddy. Directed by Dr. Haritha Gogineni, this suspense thriller features Arvind Krishna in a special role. Remarkably, Fear has already won over 60 awards at various prestigious international film festivals before its release. The film is gearing up for a grand theatrical release soon.

Today, the Telugu teaser for Fear was released by star hero Rana Daggubati, with the Tamil teaser unveiled by Vijay Sethupathi, the Kannada teaser by Kichcha Sudeep, the Malayalam teaser by Dileep, and the Hindi teaser by Emraan Hashmi, all through social media. Following this, the Fear teaser release event took place at Prasad Labs in Hyderabad.

During the event, actress Inaya Sultana commented, “The teaser for Fear is genuinely scary, and I loved it. This movie has already garnered awards at many international film festivals, and I believe even more will come after its release. Having seen the film, I can confidently say that Director Haritha has crafted it with great talent.”

Actor Meka Ramakrishna stated, “Director Haritha offered me a significant role in Fear. I’m also set to act in a film directed by Abhi next. We hope to create more films and provide opportunities for talented individuals. We request our media friends to help bring a remarkable movie like Fear to the audience.”

Actress Sahithi remarked, “Haritha has brilliantly directed this psychological thriller. If the teaser gave you chills, just wait for the trailer—it will be even scarier. I’m sure you will enjoy the film.”

Actor Anish Kuruvilla expressed, “Today is a special day for our director Haritha. I understand the emotions a new director feels when presenting their first film to the audience. You will soon witness Haritha’s talent as a director through Fear. She has developed a unique script for this project, and I wish the film great success.”

Music director Anup Rubens shared his thoughts: “I wish all the best to Haritha, a first-time director, and to Abhi, a first-time producer. Haritha is dedicated and ensures she achieves the desired output. Vedhika is a fantastic actress, and I was truly impressed by her performance while scoring the background music for this film. Arvind Krishna has also played a significant role. I hope this film brings recognition to our entire team.”

Praising producer AR, he said, “I enjoy commercial films, but Haritha’s suspense thriller captivated me. I believed that someone who can scare me at home will undoubtedly frighten the audience with Fear. There are four key elements to remember while watching this movie: Vedika’s performance, Haritha’s script, Anup’s music, and I Andrew’s visuals—all of which are highly impressive. Haritha made a great decision as a director in selecting this venue. She is not only beautiful but also delivers an amazing performance. Arvind Krishna has contributed significantly as well. The entire team has been very supportive, and I hope you will support Fear just as you did our first film, Lucky Lakshman.”

Director Dr. Haritha Gogineni said: “I have established five checkpoints for the heroine in the movie Fear, and Vedhika is more than capable of fulfilling them. I believe everyone will enjoy her stage performance. However, I must acknowledge that Anup Rubens dominates both as a music director and on stage as an actress. Our film has received awards at many prestigious international film festivals. When I shared this with my brother, he asked how many of those awards were purchased. It’s unfortunate that some people think this way, but these are genuine international film festivals, and such doubts are unfounded. I felt immense pride seeing India’s name on that list, more than all the awards our film has won.”

She added, “The story of Fear revolves around what happens when a girl faces unexpected situations that scare her in life. I want you to enjoy this movie in theaters, which is why I won’t reveal too much. We plan to release the film theatrically next month. It will be suitable for both theaters and OTT platforms, but to truly experience the suspense of the screenplay—visually and musically—you must watch it in theaters. We hope you all will support our film.”

Hero Arvind Krishna stated: “The movie Fear provided me with a fantastic experience. I received the Best Supporting Actor Award at the Rome Film Festival for my performance in this film, and I’m thrilled to share the screen with Vedika. Her dedication is inspiring and shows how hard one must work for a role. Our director Haritha is incredibly committed to this project. I’d like to thank producer Abhi and the entire cast and crew, who all worked together as a team, regardless of their roles. More details about Fear will be revealed in upcoming events.”

Heroine Vedhika said: “I need to connect with the team before agreeing to any film, and I really like the Fear team. I frequently travel for films in other languages, and I just came here from Chennai. After watching the teaser of Fear, all my stress disappeared. We are all very happy, and the entire team has put in tremendous effort for this film. Haritha has executed the project with such meticulous planning that everyone will appreciate it. I witnessed her passion for filmmaking; you would never guess this is her first movie. My role in this film has given me great satisfaction.”

She added, “The teaser was released in Telugu by Rana, in Tamil by Vijay Sethupathi, in Hindi by Emraan Hashmi, in Kannada by Kiccha Sudeep, and in Malayalam by Dileep. I thank them all. A suspense thriller like this requires a strong background score, and Anup delivered it effectively. Arvind Krishna’s dedication and passion have truly impressed me. Our film Fear has won 64 awards at international film festivals. We applied for various categories, and even in non-applied categories, there are films that have been well-received and awarded. I hope you all enjoy Fear.”

Cast:
Vedhika, Arvind Krishna, JP (Jayaprakash), Pavitra Lokesh, Anish Kuruvilla, Sayaji Shinde, Satya Krishna, Sahithi Dasari, Shani, and others.

Technical Team:
– Music: Anup Rubens
– Cinematography: I Andrew
– Lyrics: Krishna Kanth
– Choreography: Vishal
– PRO: GSK Media (Suresh – Sreenivas)
– Digital Media: House Full, Mayabazar
– Producer: AR Abhi
– Co-Producer: Sujatha Reddy
– Writing, Editing and Directing: Dr. Haritha Gogineni

“Kanyaka” Movie is getting good response on Airtel Xtreme, Hungama, & All OTTs Plot farms

ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది “కన్యక” మూవీ. ఈ చిత్రాన్ని బి సినీ ఈటి సమర్పణలో శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బ్యానర్స్ పై కేవీ అమరలింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, హంగామా, టాటా ప్లే బింగే, వాచో, వి మూవీస్ టీవీ ఇంకా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

విశ్వనాథ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణోత్తముని కూతురు కన్యక కనిపించకుండా పోతుంది ఆ అమ్మాయి లేచి పోయిందా లేదా ఎవరైనా చంపేశారా అని శ్రావ్య అనే అమ్మాయి ఆ ఊరి కొచ్చి విశ్వనాథ శాస్త్రి గారి ఇంటిలోని ఉంటూ ఇన్విస్టిగేట్ చేస్తుంది…కన్యక ఏమైంది వచ్చిన అమ్మాయి ఎవరు చివరి వరకు అసలు ఏం జరిగింది అని సస్పెన్స్ కథాంశంతో, మనం చేసిన తప్పులను ఒక కన్ను గమనిస్తుంది అని మెసేజ్ తో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఓటీటీలో కన్యక కు వస్తున్న రెస్పాన్స్ పట్ల దర్శక నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నిర్మాతలు కేవీ అమరలింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ – మా కన్యక సినిమాకు అన్ని ప్రముఖ ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. మా మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. నకరికల్లు వాసవి కన్యక టెంపుల్ లో అమ్మవారి మీద చిత్రీకరించిన పాట హైలట్ గా నిలుస్తోంది. కన్యక సకుటుంబంగా చూడదగిన మంచి సినిమా. అన్నారు.

దర్శకుడు రాఘవ మాట్లాడుతూ – ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఎవరు క్షమించిన అమ్మవారు క్షమించదు, శిక్షిస్తుందని ఈ చిత్రం ద్వారా తెలియజేశాం. చాలా తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేశాం. షూటింగ్ కు నకరికల్లు, చాగంటివారి పాలెం వాసులు ఎంతో సహకరించారు. కన్యక సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. అన్నారు.

నటీనటులు – శివరామరాజు, జబర్ధస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి, పీవీఎల్ వరప్రసాదరావు, సర్కార్, ఫణిసూరి, కేవీ అమర్, సాంబశివరావు, పూర్ణచంద్రరావు, సాలిగ్రామం, ఆర్ఎంపీ వెంకటశేషయ్య, మమత, శిరీష, విజయనీరు కొండ, రేవతి, తదితరులు నటించారు.

టెక్నికల్ టీమ్
మాటలు – వెంకట్.టి, పాటలు – విజయేంద్ర చేలో, సంగీతం – అర్జున్, నేపథ్య సంగీతం – జీఆర్ నరేన్, డీవోపీ – రాము, తరుణ్, కొరియోగ్రఫీ – లక్కి శ్యామ్, ఎడిటర్ & కలరిస్ట్ – సుభాన్.బి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డీకే బోయపాటి, పీఆర్ఓ – మూర్తి మల్లాల, ప్రొడ్యూసర్స్ – కేవీ అమర లింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు, రచన-దర్శకత్వం, రాఘవ తిరువాయిపాటి

“HideNSeek” Movie Review (Suspense-packed crime thriller)

Cinemarangam.Com
సమర్పణ: ఎంఎన్ఓపీ
బ్యానర్: సహస్ర ఎంటర్ టైన్మెంట్స్
చిత్రం : “హైడ్ న్ సిక్”
రివ్యూ రేటింగ్ : 3.25/5
విడుదల తేదీ : 20.09.2024
నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారి
దర్శకత్వం: బసిరెడ్డి రానా
నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులు
సంగీత దర్శకుడు: లిజో కె జోష్
సినిమాటోగ్రాఫర్: చిన్న రామ్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
లిరిసిస్ట్ : సుద్దాల అశోక్ తేజ
ఆర్ట్ : నిఖిల్ హస్సన్
పీఆర్ఓ: హరీష్, దినేష్


సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, దర్శకుడు బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం హైడ్ న్ సిక్. ఈ మూవీ టీజర్, ట్రైలర్, ప్రచారచిత్రాలు సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. అలాగే యువ హీరో విశ్వంత్ గతంలో నటించిన కేరింత, మనవంతా వంటి సినిమాలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలో విశ్వంత్ నటిస్తున్న చిత్రం అంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకంతో హైడ్ న్ సిక్ చిత్రంపై ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 20న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ” హైడ్ న్ సిక్’ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ:
కర్నూల్ నేపథ్యంలో జరిగే ఈ చిత్రంలో శివ(విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతూ.. తన అక్కతో కలిసి ఉంటాడు. తన తండ్రి, బావ ఆర్మీలో పనిచేసి వీరమరణం పొందారు కాబట్టి అతడు ఆర్మీకి వెళ్లడం శివ అక్కకు ఇష్టం ఉండదు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష(రియా సచ్దేవ్)తో శివ ప్రేమలో ఉంటాడు. వీరి పెళ్లికి వర్ష తండ్రి కేకే కూడా ఒప్పుకున్నారు అని సంతోషపడుతారు. కేకే మెంటల్ హెల్త్ హాస్పటల్ స్థాపించి రోగులకు నయం చేస్తుంటాడు. అయితే సిటీలో ఒక డెలివరీ బాయ్ ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్ తో కొట్టి చంపేస్తాడు. అది యాక్సిడెంట్ కేసు అని క్లోజ్ చేస్తారు పోలీసులు. అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఎవరో పోలీస్ స్టేషన్ కు లెటర్ పంపిస్తారు. ఆ కేసు ఇన్వేస్టిగేట్ చేస్తున్న వైష్ణవి(శిల్పా మంజునాథ్) దాన్ని సిరీయస్‌గా తీసుకోదు. ఈ సమయంలో శివ ఫ్రెండ్ చందు సుసైడ్ చేసుకుంటాడు. ముందు అందరూ దాన్ని సుసైడ్ అనుకుంటారు కానీ శివ మాత్రం అది మర్డర్ అని నమ్ముతాడు. కట్ చేస్తే మీడియాకు అది సూసైడ్ కాదు మర్డర్ అని శివ లెటర్ పంపిస్తాడు. దాంతో ఆ కేసు మీడియాలో సంచలనంగా మారుతుంది. పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. ఆ తరువాత ఈ కేసులో శివను ఫ్రేమ్ చేస్తారు. దాంతో శివ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. శివను ఎందుకు కార్నర్ చేశారు. ఎవరు చేశారు. ఈ వరుస మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి. కేకేకు ఈ మర్డర్లకు సంబంధం ఏంటి? పోలీసు ఆఫీసర్ వైష్ణవి ఈ కేసును ఎలా డీల్ చేసింది. ఈ కేసులో శివ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే హైడ్ న్ సిక్ సినిమా చూడాల్సిందే.


నటీనటుల పనితీరు
ఇన్ని రోజులు లవర్ బాయ్ క్యారెక్టర్లో అలరించిన విశ్వంత్ హైడ్ న్ సిక్ చిత్రంలో ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించారు. బాధ్యతగల తమ్ముడిగా, స్టూడెంట్ గా ఫ్రెండ్ కేసును సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటర్ గా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. విశ్వంత్ తరువాత పోలీసు క్యారెక్టర్ చేసిన శిల్పా మంజునాథ్ మంచి మార్కులు వేసుకుంది. ఆఫీసర్ గా తన లుక్స్ చాలా బాగున్నాయి. తన ఫేస్ లో సీరియస్ నెస్ ను మెయింటైన్ చేస్తూనే ఒక సీన్లో ఎమోషనల్ సీన్ అద్భుతంగా పండించింది. అలాగే ఇందులో కేకే క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టుకు తక్కువ స్పేస్ ఉంది కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్ర. ఉన్నంతలో మెప్పించారు. అలాగే మిగితా ఆర్టిస్టుల అంతా వారి వారి పాత్రల మేరకు అద్భుతంగా చేశారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. డైరెక్టర్ బసిరెడ్డి రానా రాసుకున్న కథ చాలా గ్రిప్పింగ్ ఉంది తనకిది మొదటి సినిమా అయినా తను రాసుకున్న కథ చాలా బాగుంది. ఈ సినిమాలో వచ్చే సస్పెన్స్ సీన్లను చాలా బాగా హ్యండిల్ చేశారు. భవిష్యత్తులో మంచి సినిమాలు చేసే అవకాశం ఉంది. నాలుగు ఫైట్లు ఐదు పాటలు ఉండే రెగ్యులర్ సినిమా కాదు హైడ్ న్ సిక్. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని ఉక్కిరి బిక్కిరి చేసే సస్పెన్స్ థ్రిల్లర్. పిల్లలు చాలా మంది మొబైల్ గేమ్స్ కు అలవాటు పడుతున్నారు. ఆ మధ్య బ్లూవేల్ గేమ్ అని బాగా ట్రెండ్ అయింది. అలాంటి ఒక గేమ్ పిల్లలనే కాదు యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వారి జీవితాలతో ఎలా ఆడుకుంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. మొదటి మర్డర్ నుంచి ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహకు అందనట్లుగా చాలా క్రియేటీవ్ గా తెరకెక్కించారు. అయితే సెకండ్ ఆఫ్ లో సినిమా కాస్త స్లో అవుతుంది. కొంత సేపటికి మళ్లీ వేగం పుంజుకుంటుంది. అసలు మర్డర్ల వెనుక ఎవరు ఉన్నారు అనేది ఎవరు ఊహించని ఒక ట్విస్ట్. అయితే ఈ మర్డర్లను ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే విషయాలతో పాటు ఏ పద్దతిలో చేస్తున్నారు. అనేది పూరాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ చెప్పే విధానం మెప్పించింది.

మారణహోమం జరిగితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనకు ప్రేక్షకుడిని తీసుకెళ్లి భయపెట్టిస్తుంది. తరువాత మర్డర్ ఎక్కడ ఎలా చేయబోతున్నారు అనే విషయాన్ని కనుగోనే పద్దతి మెప్పించింది. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి ఈ చిత్రంలో. ప్రీ క్లైమాక్స్ తరువాత మళ్లీ సినిమా వేగం పెరగుతుంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఇది రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాల లాగా ఉండదు. క్లైమాక్స్ కూడా చాలా స్మూత్ గా హ్యండిల్ చేశారు. ఎక్కడ పెద్ద రక్తపాతాలను చూపించలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు చిన్న పిల్లలు కూడా చూసే విధంగా తెరకెక్కించారు. అయితే ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో కూడా చాలానే జరిగాయి కాబట్టి ప్రతీ ప్రేక్షకుడు చాలా ఈజీగా సినిమాకు కనెక్ట్ అవుతారు. మంచి థ్రిల్ ను ఫీల్ అవుతారు

ఇక ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు ప్రాణం పోసింది మ్యూజిక్. మ్యూజిక్ డైరెక్టర్ లిజో కె జోష్ ఇచ్చిన మ్యూజిక్ సస్పెన్స్ సీన్లలో నరాలు తెగేలా ఇచ్చారు. కచ్చితంగా పెద్ద సినిమాలకు అవకాశం వస్తుంది. ఇక సినిమాటో గ్రాఫర్ చిన్న రామ్ తనకు ఉన్నంతలో బాగాచేశారు. ఎడిటర్ ఇంకోంచెం ఎఫెర్ట్ పెట్టింటే బాగుండేది ఉన్నంతలో మంచి అవుట్ పుట్ ఇచ్చారు. ఎంఎన్ఓపీ సమర్పణ సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నరేంద్ర బుచ్చిరెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి . ఓవరాల్‌గా చెప్పాలంటే కొత్త కంటెంట్ సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్, సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం “హైడ్ న్ సిక్” సినిమా తప్పకుండా నచ్చుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

Cinemarangam.Com Review Rating .. 3.25/5

Vedhika’s Suspense Thriller “Fear” Teaser Release on September 20th

The gorgeous heroine Vedhika is playing the lead role in the movie “Fear”. This movie is being produced by producer AR Abhi under Dattatreya Media banner. Sujatha Reddy is acting as co-producer. This suspense thriller directed by Dr. Haritha Gogineni is making Fear movie. Arvind Krishna will be seen in a special role.

“Fear” created a new record by winning more than 60 awards at various international prestigious film festivals before its release. Today the makers announced the teaser release of the movie “Fear”. It has been announced that the teaser of this movie will be released on September 20th.

Recently, the first look poster of the movie “Fear” released by star choreographer Prabhu Deva has received a huge response. The film has good buzz on the teaser. The film “Fear” which is based on a unique suspense thriller story, is gearing up for a grand theatrical release soon.

Cast – Vedhika, Arvind Krishna, JP (Jayaprakash), Pavitra Lokesh, Anish Kuruvilla, Sayaji Shinde, Satya Krishna, Sahithi Dasari, Shani etc.

Technical team

Music – Anup Rubens,
Cinematography – I Andrew
Lyrics – Krishnakanth
Choreography – Vishal
PRO – GSK Media (Suresh – Sreenivas)
Digital Media – House Full, Mayabazar
Producer – AR Abhi
Co Producer – Sujatha Reddy
Writing, Editing and Directing – Dr. Haritha Gogineni

Telugu Film Chamber of Commerce Sexual Harrasment Redressal Panel PressMeet

The Telugu Film Chamber of Commerce has a Sexual Harassment Redressal Panel which caters to the Sexual Harassment complaints within the Industry, which is formed in 2018.

The panel has received a complaint from a female Choreographer. Who’s a member in the Telugu Film & TV Dancers & Dance Directors Association against a popular Choreographer. The Committee is constituted to address this case and the enquiry is in process The Committee has given an interim report to put the alleged male Choreographers President post in Union, to be put on abeyance until the enquiry is complete.

The details of the Committee for the above case is given below :
Telugu Film Chamber of Commerce – Sexual Harassment Redressal Panel:
K.L Damodar Prasad, Hon. Secretary & Convenor, Jhansi, Chairperson
Internal Members: Tammareddy Bharadwaja, Suchitra Chandrabose,
Vivek Kuchibhotla, Pragati Mahavadi
External members : Ramalakshmi Medapati, Social Worker and Media Expert
Kavya Mandava, Advocate and POSH expert

Women can reach out to Telugu Film Chamber of Commerce in case of any Sexual Harassment complaints. There is a complaint box placed outside the Telugu Film Chamber of Commerce office which can be accessed Between 6 am to 8 pm

The complaint can reach us through post or courier to the below address :
Telugu Film Chamber of Commerce, Dr. D. Ramanaidu Building Complex, Filmnagar, Jubilee Hills, Hyderabad – 500 096. A dedicated Phone Number to register complaints through WhatsApp or text No. 9849972280.
Email id : complaints@telugufilmchamber.in

‘Kashinagar-1947’ Movie Teaser launched held grandly

శ్రీ గణేష్‌ దేవి మువీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో, శ్రీమతి కదిరి శిరీష సమర్పణలో, చిత్తజల్లు ప్రసాద్‌ దర్శకత్వంలో, కదిరి రమాదేవి రెడ్డి నిర్మిస్తున్న
భక్తిరస చిత్రం ‘కాశీనగర్ -1947. ఫిలించాంబర్‌లో టీజర్‌ లాంచ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, సుప్రీంకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌ సీనియర్‌ న్యాయవాది యన్‌.రామచంద్ర రావు మాట్లాడుతూ... “సినిమా పాటలు
చూశాను. సినిమా కొత్తగా వుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. భక్తిరసాచిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం  దర్శకనిర్మాతలు  మీకు
నచ్చేవిధంగా తీర్చిదిద్దారు. అందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలి” అని అన్నారు. అందరూ చూడాల్సిన సినిమా.

రిటైర్డ్‌ డిజిపి డా! సి.యన్‌. గోపీనాథ్‌ రెడ్డి, ఐపిఎస్‌ మాట్లాడుతూ… “ఈరోజుల్లో సినిమా తీయడం చాలా తేలిక.. సినిమా నిలబెట్టుకోవడం చాలా
కష్టం. సినిమాలో పాటలు బాగున్నాయి. ప్రపంచంలో తెలుగు వారందరికీ నచ్చే సినిమా ఇది. అందరూ ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి
చిత్రాలు మీ ముందుకువస్తాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి” అని అన్నారు.

తెలంగాణ ఫిలిం చాంబర్‌ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్‌. మాట్లాడుతూ… “కాశీనగర్‌ 1947” భక్తిరస చిత్రం  అందరికీ  నచ్చుతుంది.
అందరూ ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి. సినిమా రిలీజ్‌ సమయంలో తెలంగాణ ఫిలిం చాంబర్‌ తరపున హెల్ప్‌ చేయడానికి మేం రెడీగా వున్నాం.
ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత కదిరి రమాదేవిరెడ్డిగారికి డబ్బులు వచ్చి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అని
అన్నారు.

దర్శకనిర్మాత సాయి వెంకట్‌ మాట్లాడుతూ... “కదిరి రమాదేవి రెడ్డి మంచి ఫ్యాషన్‌ వున్న నిర్మాత. ఇలాంటి నిర్మాతలు ఇండస్ర్టీకి కావాలి. దర్శకులు
చిత్తజల్లు ప్రసాద్‌ గారు కూడా మంచి అనుభవం వున్న దర్శకులు.. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

చిత్ర దర్శకులు చిత్తజల్లు ప్రసాద్‌ బి.ఎ. మాట్లాడుతూ.. “సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మా నిర్మాతగారు కూడా ఎక్కడా ఖర్చుకు
వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు. సినిమాలోని నటీనటులందరూ చాలా అద్భుతంగా నటించారు. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ
ఫ్యామిలీతో సినిమా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

చిత్ర నిర్మాత కదిరి రమాదేవి రెడ్డి మాట్లాడుతూ.. “మా సినిమాకు సపోర్ట్‌ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ ధన్యవాదాలు. ఈ
సినిమా ఈశ్వరుడి సంకల్పం వల్లే తీయగలిగాను.. ఆయన సంకల్పం లేనిదే ఈ సినిమా తీయలేను.. ఆయన ఆశీర్వాదం వల్లే సినిమా తీసి మీ
ముందుకు తీసుకువచ్చాను. ఈ సినిమాను మీరు చూసి ఆయన సంకల్పాన్ని మీరు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఒక పాత్రలో
నటించాను. నటీనటులందరూ చాలా బాగా వారి పాత్రల్లో ఇమిడిపోయారు. తెలుగు క్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో వున్నాం. మా దర్శకులు ఈ
సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు” అని అన్నారు.

తాడిపత్రి జనసేన ఇన్‌చార్జ్‌ కదిరి శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ… “కదిరి రమాదేవిరెడ్డి గారు బడ్జెట్‌కి ఎక్కడా వెనకడుగు వేయకుండా భారీ బడ్జెట్‌తో
ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి హిట్‌ చేయాలి” అని అన్నారు.

హైకోర్టు లాయర్‌, నటులు కె.వి. ఎల్‌. నరసింహా రావు మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నాకు ముఖ్య పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకులు
ప్రసాద్‌ గారికి, మా నిర్మాత రమాదేవి రెడ్డి గారికి కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా తీశారు. తెలుగు వాళ్ళంతా ఆదరించి హిట్‌ చేయాలి” అని అన్నారు.

సంగీత దర్శకులు కె.లక్ష్మణసాయి మాట్లాడుతూ... “సినిమా పాటలు వింటుంటూ వినసొంపుగా వున్నాయి. ఇలాంటి భక్తిరస చిత్రానికి సంగీతం
కూడా వినసొంపుగా.. అద్భుతంగా అవుట్‌పుట్‌ వచ్చింది. మీరు కూడా పాటలు వినండి.. సినిమా చూసి ఆదరించండి. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు” అని అన్నారు.

లిరిక్‌ రైటర్‌ గడ్డ సీతారామచౌదరి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో పాటలు రాయడానికి అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు.
పాటలు చాలా బాగా వచ్చాయి. సంగీత దర్శకులు లక్ష్మణసాయి గారు సంగీతం చాలా బాగా అందించారు. భక్తిరస చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి
థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ అందరూ పాల్గొన్నారు.

ఈ చిత్రంలో నటీనటులు కె. వి. యల్‌. నరసింహారావు, కదిరి రమాదేవి, జబర్దస్త్‌ చిట్టి బాబు, కదిరి (శ్రీకాంత్‌ రెడ్డి, హీరో డి. కే
దిలీప్‌ రాథోడ్‌, హీరోయిన్‌ ఆరోహి, శివ, యమ్‌. యస్‌. నాయుడు, చెన్నకేశవ నాయుడు, తిరుపతి, న్యాయవాది పాములయ్య, ప్రముఖ న్యాయవాది
యమ్‌. వి. సుబ్బారెడ్డి, రాము, కోటేశ్వరరావు, చిదంబరం, కరుణాకర్‌, ఇరిగే రమేష్‌, అహ్మద్‌, జూనీ, సుభాని, అశోక్‌ నాయుడు, ఆనంద్‌ అరవింద,
పూజిత, నాగరాజు, బజ్జీల ప్రకాష్‌, అనిల్‌ కుమార్‌, మాస్టర్‌ నందన్‌ చిత్రానికి సాంకేతిక వర్గం. కెమెరా జి. క్రిష్ణ నాయుడు, నితీష్‌ (యుపి) సంగీతం :
లక్ష్మణ్‌ సాయి. పాటలు : గడ్డ సీతారామ చౌదరి, ఫైట్స్‌ : హుస్సేన్‌ బాయ్‌. కోరియోగ్రఫీ : బండ్ల రామారావు, తాజ్‌ ఖాన్‌, కో డైరెక్టర్‌ మురళీ కృష్ణ, ఆర్‌.
ఆర్‌. రవుత్‌, ప్రసాద్‌, నిర్మాత : కదిరి రమాదేవి రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : చిత్తజల్లు ప్రసాద్‌. బి.ఎ.,

Hero Hero Noel’s ‘Bahirbhoomi’ Movie First look Launch held grandly

నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బహిర్భూమి”. ఈ చిత్రాన్ని మహంకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. బహిర్భూమి సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ – బహిర్బూమి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ వేణు గారు, డైరెక్టర్ రాంప్రసాద్ కు థ్యాంక్స్. ఈ సినిమాకు మంచి సాంగ్స్ చేసే అవకాశం దొరికింది. మంచి ఎనర్జిటిక్ సాంగ్స్ చేశాం. ఈ సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలి. అన్నారు.

జబర్దస్త్ ఫణి మాట్లాడుతూ – బహిర్భూమి సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. నోయెల్ కాంబినేషన్ లో నా కామెడీ సీన్స్ బాగా నవ్విస్తాయి. దర్శకుడు రాంప్రసాద్ గారు అందరికీ నచ్చేలా ఈ మూవీ చేశారు. ప్రొడ్యూసర్ వేణుమాధవ్ ప్యాషన్ తో సినిమా చేశారు. ఆయనకు మీరంతా అండగా నిలబడాలని కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మరిన్ని సినిమాలు చేయగలరు. అన్నారు.

నిర్మాత మచ్చ వేణు మాధవ్ మాట్లాడుతూ – సినిమా మీద ప్యాషన్ తో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ప్రొడ్యూసర్ గా మూవీస్ చేస్తున్నాను. బహిర్భూమి సినిమాకు మా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు. మా సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ బాగా సపోర్ట్ చేశారు. మిగతా వాళ్లు టాయిలెట్ అంటూ ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టుకున్నారు. మేము ధైర్యంగా బహిర్భూమి అని సినిమాకు పేరు పెట్టాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో మంచి డేట్ చూసి గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేస్తాం. అన్నారు.

దర్శకుడు రాంప్రసాద్ కొండూరు మాట్లాడుతూ – బహిర్భూమి సినిమాకు హీరో నోయెల్ ఎంతో సపోర్ట్ చేశారు. నోయెల్, ఫణి వీళ్ల మధ్య కామెడీ సీన్స్ హైలైట్ అవుతాయి. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత వేణు గారికి థ్యాంక్స్. అలాగే సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ ఎంతో సపోర్టివ్ గా ఉండేవారు. మేము బహిర్భూమి అని టైటిల్ ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. వెస్ట్రన్ కల్చర్ కంటే మన కల్చర్ చాలా గొప్పది. ఈ విషయాన్ని మా మూవీలో అంతర్లీనంగా చెబుతున్నాం. హీరోయిన్ రిషిత చాలా బాగా నటించింది. మా మూవీకి మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

డి ఓ పి ప్రవీణ్ మాట్లాడుతూ-ఈ సినిమా కెమెరామెన్ గా నాకు అవకాశం ఇచ్చిన మా నిర్మాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా నిర్మాత గారు మంచి మనసున్న మనిషి .ఆయన సహకారం వల్ల ఈ సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చింది.అలాగే మా హీరో నోయల్ గారు మంచి మనసున్న మనిషి. ఆయన కోపరేషన్ వల్లే ఈ సినిమాను తొందరగా పూర్తి చేయగలిగాము. అలాగే మా హీరోయిన్ రిషిత ఎంతో కష్టపడి ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి సహకరించినందుకు ఆమె కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా డైరెక్టర్ ప్రసాద్ గారు చాలా తక్కువ సమయంలో చాలా ఫాస్ట్ గా ఈ సినిమాని మేము అనుకున్న విధంగా తీగలిగామంటే ఆయనచేసిన హార్డ్ వర్క్ కారణం.

హీరోయిన్ రిషిత నెల్లూరు మాట్లాడుతూ – చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు ఉంటాయి. నేను హీరోయిన్ గా పనికి రానని అన్నవాళ్లూ ఉన్నారు. ఈరోజు బహిర్భూమి సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యే అవకాశం దక్కింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ టీమ్ తో వర్క్ చేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. బహిర్భూమి సినిమాలో నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరంతా మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

డిఓపి ప్రవీణ్ మాట్లాడుతూ-మా నిర్మాత వేణుమాధవ్ గారు మంచి మనసున్న మనిషి అలాగే మంచి ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ కూడా. అలాగే మా హీరో నోయల్ అందించిన సహకారం వల్లే ఈ సినిమా నేను తొందరగా కంప్లీట్ చేయగలిగాము. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను . అన్నారు

హీరో నోయల్ మాట్లాడుతూ – నేను చిన్న మూవీస్ చేయొద్దు అనుకుంటున్న టైమ్ లో వచ్చిన చిత్రం బహిర్భూమి. ఈ సినిమాకు ముగ్గురు మెయిన్ పిల్లర్స్. వాళ్లే నిర్మాత వేణు మాధవ్, దర్శకుడు రాంప్రసాద్, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్. వీళ్లు ముగ్గురు లేకుంటే ఈ సినిమా లేదు. బహిర్భూమి టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమాలో చూడండి. చాలా మంచి మూవీ చేశాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ, అజయ్ పట్నాయక్ మ్యూజిక్ తో పాటు ఇతర అన్ని క్రాఫ్టుల పనితనం ఆకట్టుకుంటుంది. త్వరలో థియేటర్స్ లోకి బహిర్భూమి సినిమా వస్తుంది. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – నోయల్, రిషిత నెల్లూరు, గరిమా సింగ్, చిత్రం శీను, విజయ రంగరాజు, జబర్దస్త్ ఫణి, జయ వాహిని ఆనంద్ భారతి, కిరణ్ సాపల, పెళ్లకూరు మురళీకృష్ణ రెడ్డి, తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ కోమరి,
మ్యూజిక్ – అజయ్ పట్నాయక్,
పీఆర్ఓ – వీరబాబు,
నిర్మాత – మచ్చ వేణుమాధవ్,
రచన దర్శకత్వం – రాంప్రసాద్ కొండూరు