నూతన చిత్రం “Cమంతం” టీజర్‌ను ప్రముఖ దర్శకుడు తేజ గారు విడుదల చేశారు. ఇది ఓ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. గర్భిణీ మహిళలపై హత్యలు అనే మూడుతో కథ సాగనుందని టీజర్ సూచిస్తోంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం సుధాకర్ పాణి వహించారు. వజ్రయోగి, **శ్రేయ భారతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత ప్రశాంత్ టాటా, సహ నిర్మాత **గాయత్రి సౌమ్య గుడిసేవ. సంగీతాన్ని ఎస్. సుహాస్ సమకూర్చారు.
తేజ గారు మాట్లాడుతూ – “బీజీఎం, విజువల్స్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగా ఉన్నాయి,”సినిమా త్వరలో విడుదల కానుంది అన్నారు.
మూవీ: Cమంతం
మూవీ కాన్సెప్ట్ : సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్
తారాగణం –
హీరో : వజ్రయోగి
హీరోయిన్ : శ్రేయ భర్తీ & తదితరులు
టెక్నికల్ టీం:
డైరెక్టర్ : సుధాకర్ పాణి
బ్యానర్ : టీ అర్ డ్రీమ్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్: ప్రశాంత్ టాటా
సహ నిర్మాత: గాయత్రీ సౌమ్య గుడిసెవా
డీ ఓ పీ : శ్రీనివాస్ విన్నకోట
ఎడిటర్: అమర్ రెడ్డి
మ్యూజిక్: ఎస్. సుహాస్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వీరవల్లి శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్ : వీరవల్లి మురళి కృష్ణ
ఫైట్ మాస్టర్స్: రామ కృష్ణ, వెంకట్
కొరియోగ్రాఫర్ : దుర్గేష్
మేనేజర్ : కరణ్ జోహార్
పోస్టర్ డిజైన్: గీతికా & సౌమిక్
పోస్ట్ ప్రొడక్షన్: రోషినిస్టూడియోస్
పీ అర్ ఓ : హరీష్ – దినేష్









