The SOFTWARE DEVlovePER Final 10th Episode Release

ప్రస్తుతం ఎక్కడ చూసిన యూట్యూబ్ సెన్సషనల్ వెబ్ సిరీస్ The SOFTWARE DEVlovePER గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు 9 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యి, ప్రతి ఎపిసోడ్ 5 మిలియన్ వ్యూస్ తో పాటు, లాస్ట్ రిలీజ్ అయిన ఎపిసోడ్ 7 మిలియన్ వ్యూస్ మరియు 350,000 లైక్స్ తో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్ ఛానల్ కి ఈ ఒక్క వెబ్ సిరీస్ తో 1 మిలియన్ పైగా సబ్ స్క్రైబర్స్ రావటం తో పాటు ఇప్పుడు యూత్ లో స్టార్ అయిపోయాడు . దీనిలో నటించిన వైష్ణవి చైతన్య కి మంచి ఆదరణ వస్తుంది మరియు ఇతర నటీనటులు డాన్ పృథ్వి , శ్రీ ప్రియా, పృథ్వీ, జెసి, విద్య లకు విపరీతమైన క్రేజ్ వస్తుంది . అందరి కంటే దీనికి డైరెక్షన్ చేసిన సుబ్బు .కే కి చాలా మంచి పేరు వచ్చింది . డైరెక్షన్ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ తో ఇప్పుడున్న యూత్ ని చాలా బాగా ఆకట్టుకుని అందరు మన్ననలని పోంద్దుతున్నారు.ఇప్పటి వరకు డైరెక్టర్ సుబ్బు , వైవా , షణ్ముఖ్ జశ్వంత్ మొదలైన యూట్యూబ్ వీడియోస్ 60 కి పైగా చేశారు . ఈ యువ దర్శకుడు కి ఇప్పటికే సినిమా ఆఫర్లు రావటం లో ఎటువంటి ఆశ్చర్యం లేదు . ఈ రోజు The SOFTWARE DEVlovePER ఆఖరి 10 వ ఎపిసోడ్ రిలీజ్ కాబోతుంది . దీనికి డి ఓ పి వంశి శ్రీనివాస్ , మ్యూజిక్ సుమన్ , ఎడిటర్ కృష్ణ కార్తీక్ మరియు ఇన్ఫినిటీయం మీడియా ప్రెసెంట్స్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here